MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood55035373-6944-4f88-ac16-9db9972db5df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood55035373-6944-4f88-ac16-9db9972db5df-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటీమణుల అఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్లో అబద్ధాలు ఉండొచ్చు.. అలాగే నిజాలు కూడా ఉండొచ్చు. ఒకరి అఫైర్స్ గురించి పుకార్లు రానంత మాత్రాన వారికి అఫైర్స్ లేనట్టు కూడా కాదు. కానీ కొందరి నటీమణులకు ఎవరూ పాడుచేయలేనటువంటి మంచి పేరు ఉంటుంది. వారికి అభిమానుల్లో ఎనలేని గౌరవం లభిస్తుంది. వారి గురించి, వారి అఫైర్ల గురించి ఎక్కడ వెతికినా చెడు వార్తలు దొరకవంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఆర్టికల్ లో అటువంటి ఐదుగురు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. 1. సుమలత కెరీరtollywood;mahesh;bhumika chawla;ambareesh;jeevitha rajaseskhar;srikanth;sujatha;sumalatha;vamsi;india;tollywood;cinema;marriage;husband;hero;heroine;santoshamఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?ఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?tollywood;mahesh;bhumika chawla;ambareesh;jeevitha rajaseskhar;srikanth;sujatha;sumalatha;vamsi;india;tollywood;cinema;marriage;husband;hero;heroine;santoshamSun, 02 May 2021 15:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటీమణుల అఫైర్స్ గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్లో అబద్ధాలు ఉండొచ్చు.. అలాగే నిజాలు కూడా ఉండొచ్చు. ఒకరి అఫైర్స్ గురించి పుకార్లు రానంత మాత్రాన వారికి అఫైర్స్ లేనట్టు కూడా కాదు. కానీ కొందరు నటీమణులకు ఎవరూ పాడుచేయలేనటువంటి మంచి పేరు ఉంటుంది. వారికి అభిమానుల్లో ఎనలేని గౌరవం లభిస్తుంది. వారి గురించి, వారి అఫైర్ల గురించి ఎక్కడ వెతికినా చెడు వార్తలు దొరకవంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఆర్టికల్ లో అటువంటి ఐదుగురు హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

1. సుమలత

కెరీర్ ప్రారంభం నుంచి డీసెంట్ రోల్స్ చేస్తూ పద్ధతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సుమలత పై ఇప్పటివరకు ఎటువంటి గాసిప్స్ రాలేదు. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు ఎవరితోనూ అఫైర్ ఉన్నట్టు వార్తలు రాలేదు. 1991లో పెళ్లి చేసుకున్న ఆమె తన భర్త అంబరీష్ తో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

2. ఊహ

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత హీరో శ్రీకాంత్ తో ప్రేమాయణం నడిపి ఆయననే పెళ్లి చేసుకున్న ఊహ చక్కగా లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఆమె గురించి కూడా ఎటువంటి గాసిప్స్ రాలేదు.

3. సుజాత

సినిమాల్లో అడుగుపెట్టే సమయానికి సుజాతకు ఇద్దరు పిల్లలు. ఆమె చాలా సాంప్రదాయికమైన కుటుంబం నుంచి వచ్చారు. కెరీర్ మొత్తంలో ఏ సన్నివేశంలోనూ పరిధులు దాటి నటించిన దాఖలాలు లేవు. ఆమె ఎక్కడా ఏ గాసిప్స్ లేకుండా చివరి వరకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు.

4. నమ్రతా శిరోద్కర్

మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా అఫైర్ పెట్టుకున్నట్టు ఎన్నడూ వార్తలు రాలేదు. మిస్ ఇండియా కెరియర్ తో ఎన్నో ఆఫర్స్ ని చేజిక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ వంశీ సినిమా చేస్తున్న సమయంలో మహేష్ బాబు తో ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత మహేష్ ని పెళ్లి చేసుకొని ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

5. భూమిక చావ్లా

ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, సరే.. భూమిక తన పరిధి దాటి నటించిన దాఖలాలు లేవు. అవకాశాలు వచ్చినంత కాలం చక్కగా సినిమాలు చేసుకుని ఆపై పద్ధతిగా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోయారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'KGF2' లో మరో స్పెషల్ సాంగ్.. యశ్ తో అదిరిపోయే స్టెప్పులేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు..!!

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>