BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/my-heartiest-wishes-to-all-of-them-sharad-pawar04ff5f5d-59a6-40bc-afb3-ed0543d56481-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/my-heartiest-wishes-to-all-of-them-sharad-pawar04ff5f5d-59a6-40bc-afb3-ed0543d56481-415x250-IndiaHerald.jpgబెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 205, బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. యూనెటెడ్ ఫ్రంట్ 1 స్థానంలో, ఇతరులు రెండుస్థానాల్లో ముదంజలో కొనసాగుతున్నారు. బెంగాల్‌లో టీఎంసీ 205 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీకి శుభాకాంక్షలకు తెలియజేశారు. అలాగే, శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా దీదీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ElectionResults2021;allu aravind;udhayanidhi stalin;delhi;bharatiya janata party;pinarayi vijayan;sanjay raut;arvind kejriwal;sharad pawar;congress;mp;chief minister;twitter;tamilnadu;shiv sena;letter;stalin;mamta mohandas;partyవాళ్లందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు: శరద్ పవార్వాళ్లందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు: శరద్ పవార్ElectionResults2021;allu aravind;udhayanidhi stalin;delhi;bharatiya janata party;pinarayi vijayan;sanjay raut;arvind kejriwal;sharad pawar;congress;mp;chief minister;twitter;tamilnadu;shiv sena;letter;stalin;mamta mohandas;partySun, 02 May 2021 15:46:39 GMTబెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 205, బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. యూనెటెడ్ ఫ్రంట్ 1 స్థానంలో, ఇతరులు రెండుస్థానాల్లో ముదంజలో కొనసాగుతున్నారు. బెంగాల్‌లో టీఎంసీ 205 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీకి శుభాకాంక్షలకు తెలియజేశారు. అలాగే, శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా దీదీ కి శుభాకాంక్షలు తెలిపారు
" style="height: 282px;">

.ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.. బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో ఉన్న మమతా బెనర్జీకి.. తమిళనాడులో ఆధిక్యంలో ఉన్న స్టాలిన్ కు.. అదే విధంగా కేరళాలో ఆధిక్యంలో ఉన్న సీఎం పినరయి విజయన్ కి శుభాకాంక్షలు తెలిపారు.

" style="height: 258px;">
" style="height: 370px;">







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేరళలో సరికొత్త చరిత్ర..!!

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం

బీజేపీకి తిరుప‌తి, సాగ‌ర్లో ఘోర అవ‌మానం

బ్రేకింగ్‌: తిరుప‌తిలో వైసీపీ గెలుపు... మెజార్టీ ఎన్ని ల‌క్ష‌లు అంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>