PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarji-bjp298ad9da-88eb-4b9e-96ef-0c7ed130f483-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarji-bjp298ad9da-88eb-4b9e-96ef-0c7ed130f483-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా సరే చివరికి ఓటమి దిశగా పయనిస్తోంది. మమతా బెనర్జీ ముందు తక్కువ ఆధిక్యంలో కనబడిన సరే ఆ తర్వాత మాత్రం ఆమె గంటగంటకు తన బలాన్ని పెంచుకోవడంతో బీజేపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. దాదాపుగా 200 స్థానాలకు పైగా మమతాబెనర్జీ విజయం సాధించే విధంగా దూసుకుపోతున్నారు. బీజేపీ 100 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. దాదాపుగా 90 స్థానాల వరకు బీజేపీ కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇది మమతాబెనర్జీపై ప్రేమ లేకపోతే బీజేపీపై కోపమా అనేది అర్థmamatha benarji,bjp;view;mamata benerjee;benarjee;prasanth;prema;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;prime minister;love;letter;mamta mohandas;prashant kishor;partyమమత మీద ప్రేమా...? బీజేపీ మీద కోపమా...?మమత మీద ప్రేమా...? బీజేపీ మీద కోపమా...?mamatha benarji,bjp;view;mamata benerjee;benarjee;prasanth;prema;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;prime minister;love;letter;mamta mohandas;prashant kishor;partySun, 02 May 2021 10:57:41 GMTపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా సరే చివరికి ఓటమి దిశగా పయనిస్తోంది. మమతా బెనర్జీ ముందు తక్కువ ఆధిక్యంలో కనబడిన సరే ఆ తర్వాత మాత్రం ఆమె గంటగంటకు తన బలాన్ని పెంచుకోవడంతో బీజేపీ శిబిరంలో ఆందోళన మొదలైంది. దాదాపుగా 200 స్థానాలకు పైగా మమతాబెనర్జీ విజయం సాధించే విధంగా దూసుకుపోతున్నారు. బీజేపీ 100 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. దాదాపుగా 90 స్థానాల వరకు బీజేపీ కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.

అయితే ఇది మమతాబెనర్జీపై ప్రేమ లేకపోతే బీజేపీపై కోపమా అనేది అర్థం కాని పరిస్థితి. వాస్తవానికి మమతా బెనర్జీపై రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వ్యతిరేకత ఉండవచ్చు. అయితే బీజేపీ ఆమె విషయంలో అనుసరించిన వైఖరిని పశ్చిమబెంగాల్ ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేయడానికి భారతీయ జనతాపార్టీ మిలటరీని కూడా వాడుకోవడం వంటి చర్యలు ఇబ్బందిపెట్టాయి అనే విషయం అందరికీ అర్థమవుతుంది. దేశభక్తి అనే కోణాన్ని పశ్చిమబెంగాల్లో బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయడం కూడా ఆ పార్టీని ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడలేకపోయింది అనే మాట కూడా వాస్తవం. బీజేపీ చేస్తున్న ప్రతి ప్రచారాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ని భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేయడం కూడా ఇక్కడ బీజేపీ ని ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే మమతా బెనర్జీపై అక్కడ వ్యతిరేకత ఉన్నా సరే కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన వైఖరి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం పెంచాయి. అన్నీ కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బాగా కలిసి వచ్చాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఎన్నికల సంఘం 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ఓటిటిలో విడుదల కానుందా..!

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>