ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralade9d93a-4985-42d8-a705-67520145dd49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralade9d93a-4985-42d8-a705-67520145dd49-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా మహమ్మారి ఘోరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ లు వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా శానిటైజర్ వాడటం చాలా ముఖ్యం.అయితే ఇవి మనకు అందుబాటు ధరలలోనే దొరుకుతాయి. కాని వీటిని కూడా దొంగిలించే కక్కుర్తి గాళ్ళు వున్నారు.అలాంటి కక్కుర్తి వ్యక్తి వీడియో బయట పడింది.ఇక ట్విట్టర్ లో ఐపీఎస్ అధికారి దీపాంసు కబ్రా ఇటీవల ఓ వీడియోను ట్వీట్ చేశారు. బ్యాంకు ఏటీఎంలో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియో అది. అందులో ఓ కస్Viral;rakshita;tara;rbi;twitter;customerఛీ ఛీ! శానిటైజర్ కోసం ఇంత కక్కుర్తా..!ఛీ ఛీ! శానిటైజర్ కోసం ఇంత కక్కుర్తా..!Viral;rakshita;tara;rbi;twitter;customerSun, 02 May 2021 23:00:00 GMTట్విట్టర్ లో ఐపీఎస్ అధికారి దీపాంసు కబ్రా ఇటీవల ఓ వీడియోను ట్వీట్ చేశారు. బ్యాంకు ఏటీఎంలో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియో అది. అందులో ఓ కస్టమర్ డబ్బులు డ్రా చేసుకోడానికి ఏటీఎంకు వచ్చాడు. అందులో కస్టమర్లు చేతులు శుభ్రం చేసుకోడానికి ఏర్పాటు చేసిన సానిటైజర్ బాటిల్ మీద అతడి కన్ను పడింది. అతడు డబ్బులు డ్రా చేస్తున్నాడేగానీ.. దృష్టంతా ఆ శానిటైజర్ బాటిల్ మీదే ఉంది.


డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత.. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో ఆ శానిటైజర్ బాటిల్ తీసేసి తన బ్యాగులో పెట్టేసుకుని చల్లగా జారుకున్నాడు. 33 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దయచేసి మీరు మాత్రం ఇలాంటి పని చేసి పరువు తీసుకోవద్దు. ఈ కరోనా సమయంలో తోటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సురక్షితంగా ఉంటామనే విషయాన్ని గుర్తుంచుకోండి. లేకపోతే వైరస్ వ్యాప్తికి పరోక్షంగా మీరు కూడా కారణమవుతారు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యంతో పాటు మీ వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవడం మీ బాధ్యత.కాబట్టి మీరూ కూడా కక్కుర్తి పడకుండా ఈ వ్యక్తి లాగా శానిటైజర్ దొంగిలించి పరువు పోగొట్టుకొని ఇలా వైరల్ అవ్వకండి...


" style="height: 494px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ-అనిల్ కొత్త సినిమా సీక్వెల్ కాదా..? అలాంటి సినిమానా..? అయితే సూపర్

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>