BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilnadu-future-cm-dmk-leader-stalin-7d64bd5d-e9d6-4fc6-a179-3b9f4de311de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tamilnadu-future-cm-dmk-leader-stalin-7d64bd5d-e9d6-4fc6-a179-3b9f4de311de-415x250-IndiaHerald.jpgతమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే 136 స్థానాల్లో అధిక్యంలో ఉండగా… ఏఐఏడీఎంకే 97 చోట్ల ముందంజలో ఉంది. మరోవైపు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన తొలి ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 69.53 శాతం ఓట్లు పోలయ్యాయి. పీఎంకే అభ్యర్థి ఎవిఎ కస్సాలి రెండో స్థానానికి పరిమితమయ్యారు. నామ్ తమిలార్ కచ్చి పార్టీకి చెందిన జయసిమ్మరాజా మూడవ స్థానంలో ఉన్నారుElectionResults2021;tiru;udhayanidhi stalin;tamilnadu;stalinతమిళనాట సత్తాచాటుతున్న డీఎంకే..!!తమిళనాట సత్తాచాటుతున్న డీఎంకే..!!ElectionResults2021;tiru;udhayanidhi stalin;tamilnadu;stalinSun, 02 May 2021 13:23:23 GMTతమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే 136 స్థానాల్లో అధిక్యంలో ఉండగా…
ఏఐఏడీఎంకే 97 చోట్ల ముందంజలో ఉంది. మరోవైపు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన తొలి ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 69.53 శాతం ఓట్లు పోలయ్యాయి. పీఎంకే అభ్యర్థి ఎవిఎ కస్సాలి రెండో స్థానానికి పరిమితమయ్యారు. నామ్ తమిలార్ కచ్చి పార్టీకి చెందిన జయసిమ్మరాజా మూడవ స్థానంలో ఉన్నారుతమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే 136 స్థానాల్లో అధిక్యంలో ఉండగా…
ఏఐఏడీఎంకే 97 చోట్ల ముందంజలో ఉంది. మరోవైపు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన తొలి ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 69.53 శాతం ఓట్లు పోలయ్యాయి. పీఎంకే అభ్యర్థి ఎవిఎ కస్సాలి రెండో స్థానానికి పరిమితమయ్యారు. నామ్ తమిలార్ కచ్చి పార్టీకి చెందిన జయసిమ్మరాజా మూడవ స్థానంలో ఉన్నారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>