BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-will-win-seats-and-win-the-assembly-elections-says-famous-jv-surveyc2062785-7fa3-469b-a037-354d7ffe16cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dmk-will-win-seats-and-win-the-assembly-elections-says-famous-jv-surveyc2062785-7fa3-469b-a037-354d7ffe16cd-415x250-IndiaHerald.jpgతమిళనాడులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఫలితాత సరళిలో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండగా.. అధికార అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం నుంచి ఆయనొక్కరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ… మ్యాజిక్ ఫిగర్ 118. కాగా, ఇప్పటి వరకు వెలువడి ఫలితాలను బట్టి చూస్తూ.. డీఎంకే 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 89, ఇElectionResults2021;assembly;tamilnadu;118;partyతమిళనాడులో అధికారం దిశగా డీఎంకే..!!తమిళనాడులో అధికారం దిశగా డీఎంకే..!!ElectionResults2021;assembly;tamilnadu;118;partySun, 02 May 2021 10:51:00 GMTతమిళనాడులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఫలితాత సరళిలో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండగా.. అధికార అన్నాడీఎంకే తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం నుంచి ఆయనొక్కరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ… మ్యాజిక్ ఫిగర్ 118. కాగా, ఇప్పటి వరకు వెలువడి ఫలితాలను బట్టి చూస్తూ.. డీఎంకే 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 89, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మమత మీద ప్రేమా...? బీజేపీ మీద కోపమా...?

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

బ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దే

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>