BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults2021a7ff7f28-1cbf-481e-ab7c-dbda2803467f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults2021a7ff7f28-1cbf-481e-ab7c-dbda2803467f-415x250-IndiaHerald.jpgతమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారంలో వచ్చేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే.. అధికార అన్నాడీఎంకే కూడా గణనీయంగానే సీట్లు సాధిస్తోంది. డీఎంకే 133 చోట్ల, అన్నాడీఎంకే 101 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటున్నారు.ElectionResults2021;tamilnadu;partyతమిళనాడులో సంబరాలు షురు..!!తమిళనాడులో సంబరాలు షురు..!!ElectionResults2021;tamilnadu;partySun, 02 May 2021 12:17:04 GMTతమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారంలో వచ్చేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే.. అధికార అన్నాడీఎంకే కూడా గణనీయంగానే సీట్లు సాధిస్తోంది. డీఎంకే 133 చోట్ల, అన్నాడీఎంకే 101 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>