Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp3311c692-c88e-4169-9be0-298494cd9c78-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp3311c692-c88e-4169-9be0-298494cd9c78-415x250-IndiaHerald.jpgఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ఐదు రాష్ట్రాలలో పాగా వేసి తమ హవా నడిపించాలని ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోయాయి. ప్రజలందరికీ హామీల వర్షం కురిపిస్తూ తమ వైపు తిప్పుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశాయి. అయితే ఇలా అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేయగా.. అభ్యర్థుల భవిBjp;varsha;vishwa;kerala;bharatiya janata party;puducherry;west bengal - kolkata;assembly;tamilnadu;118;central government;partyఅన్నిపార్టీల కన్ను ఈ మ్యాజిక్ ఫిగర్ పైనే..?అన్నిపార్టీల కన్ను ఈ మ్యాజిక్ ఫిగర్ పైనే..?Bjp;varsha;vishwa;kerala;bharatiya janata party;puducherry;west bengal - kolkata;assembly;tamilnadu;118;central government;partySun, 02 May 2021 12:00:00 GMTఅసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ ఐదు రాష్ట్రాలలో పాగా వేసి తమ హవా నడిపించాలని ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు ప్రచార రంగంలో దూసుకుపోయాయి. ప్రజలందరికీ హామీల వర్షం కురిపిస్తూ తమ వైపు తిప్పుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేశాయి.  అయితే ఇలా అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేయగా.. అభ్యర్థుల భవితవ్యాన్ని ఇటీవల జరిగిన పోలింగ్లో తేల్చేశారు ఓటర్లు.



 ఇకపోతే ఇటీవలే  ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగ్గా.. ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైంది దీంతో ఫలితాలపై దేశం మొత్తం సర్వత్రా ఉత్కంఠ గా ఎదురుచూస్తోంది. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఏ ఏ పార్టీలో విజయం సాధించబోతున్నాయి అన్నది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది  అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే ఏ పార్టీకైనా మ్యాజిక్ ఫిగర్ రావాల్సిందే అన్న విషయం తెలిసిందే  మరి ఏ రాష్ట్రంలో ఎంత మొత్తంలో సీట్లు గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ సాధించినట్లు అవుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.



 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే తమిళనాడులో 294 అసెంబ్లీ స్థానాలకు గాను 292 చోట్ల ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 148 స్థానాల్లో మెజారిటీ సాధించాల్సి ఉంటుంది ఇక తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా 118 స్థానాల్లో విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నట్లు. కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 71 గా ఉంది. ఇక అసోంలో 126 చోట్ల ఎన్నికలు జరగగా  మ్యాజిక్ ఫిగర్ 64 గా ఉంది..ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ 16 గా ఉంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>