MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3573b07-5a7c-44b4-82e8-36585023eb6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc3573b07-5a7c-44b4-82e8-36585023eb6f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని వందల సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతూ ఉంటాయి.. వేల సినిమాలు రిలీజ్ దాకా వచ్చి ఆగి పోతుంటాయి.. చాలా సినిమాలు నిర్మాణ దశలోనే ఆగిపోతూ వుంటాయి..పెద్ద హీరోల సినిమాలు దాదాపుగా ఆగిపోవడం అనేది జరగదు.. చాలా పెద్ద కారణం అయితే కానీ పెద్ద హీరోల సినిమాలు ఆగి పోవడం జరగదు.. అలా టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఆగిపోయిన సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. tollywood;pawan;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;nithin;kumaar;ram gopal varma;allu arjun;b gopal;dr rajasekhar;geetha;kalyan;puri jagannadh;s j surya;sampath;sampath nandi;sukumar;surya sivakumar;tiru;trivikram srinivas;upendra;vamsi;vamsi paidipally;ram madhav;bollywood;tollywood;cinema;tirupati;tamil;kannada;remake;tiger;hero;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;research and analysis wing;nartanasala;kishore tirumalaఈ హీరోల సినిమాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసా..!!ఈ హీరోల సినిమాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసా..!!tollywood;pawan;chiranjeevi;mahesh;ntr;venkatesh;balakrishna;nithin;kumaar;ram gopal varma;allu arjun;b gopal;dr rajasekhar;geetha;kalyan;puri jagannadh;s j surya;sampath;sampath nandi;sukumar;surya sivakumar;tiru;trivikram srinivas;upendra;vamsi;vamsi paidipally;ram madhav;bollywood;tollywood;cinema;tirupati;tamil;kannada;remake;tiger;hero;nandamuri taraka rama rao;arjun 1;nithin reddy;research and analysis wing;nartanasala;kishore tirumalaSun, 02 May 2021 19:54:11 GMTటాలీవుడ్ లో కొన్ని వందల సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతూ ఉంటాయి.. వేల సినిమాలు రిలీజ్ దాకా వచ్చి ఆగి పోతుంటాయి.. చాలా సినిమాలు నిర్మాణ దశలోనే ఆగిపోతూ వుంటాయి..పెద్ద హీరోల సినిమాలు దాదాపుగా ఆగిపోవడం అనేది జరగదు.. చాలా పెద్ద కారణం అయితే కానీ పెద్ద హీరోల సినిమాలు ఆగి పోవడం జరగదు.. అలా టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఆగిపోయిన సందర్భాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో లో ఓ సినిమా తెరకెక్కనుండగా ఈ మధ్యనే ఆ సినిమా  క్యాన్సిల్ అయ్యింది..  సుకుమార్, మహేష్ బాబు ల సినిమా కూడా మొదలు కాకముందే ఆగిపోయింది.. రామ్చరణ్ హీరోగా మెరుపు అనే సినిమా మొదలైనా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.. రాంగోపాల్ వర్మ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సమయంలో చిరంజీవితో వినాలని ఉంది సినిమా మొదలు పెట్టాడు కానీ మధ్యలో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది రాంగోపాల్ వర్మ వెళ్లిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది..

కన్నడ హీరో, దర్శకుడు అయిన ఉపేంద్ర తాను కన్నడ లో నటించిన ఓం చిత్రాన్ని చిరంజీవి తో  రీమేక్ చేయాలని చూసిన అప్పటి కమిట్మెంట్ ప్రకారం ఒప్పుకోలేదు.. ఆ సినిమా రాజశేఖర్ తో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ల జనగణమన సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఇంత వరకు పట్టాలెక్కలేదు.. తెరకెక్కుతుందన్న నమ్మకం కూడా లేదు.. సంపత్ నంది పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కవలసి ఉండగా ఆ సినిమా మధ్యలోనే క్యాన్సిల్ అయింది.. అల్లు అర్జున్ తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమా కూడా అనౌన్స్ అయ్యాక ఆగిపోయిన సినిమానే.. పవన్ కళ్యాణ్ ఎస్ జె సూర్య కామినేషన్ లో కొమరం పులి తర్వాత మరో సినిమా దొరకాలి ఉండగా అది ఆదిలోనే ఆగిపోయింది. ఇంకా పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా, మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా, బాలకృష్ణ నర్తనశాల సినిమా, పవన్ కళ్యాణ్ సింగీతం శ్రీనివాసరావు ల సినిమా, వెంకటేష్ కిషోర్ తిరుమల సినిమా, బాలకృష్ణ బి గోపాల్ ల కాంబో లోని సినిమా, వివి వినాయక్ సీనయ్య, పూరి జగన్నాథ్ నితిన్ సినిమా ఇలా  ఇలా చాల స్టార్ ల సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హార్రర్ సీక్వెల్ లో నటించనున్న నయనతార ?

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>