PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpgప్రశాంత్ కిషోర్... దేశ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా కనబడుతోంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్... ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ఆయన తీవ్రంగా కష్ట పడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కోసం తీవ్రంగా రాజకీయ విమర్శలు కూడా చేశారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే క్రమంలో మమతాబెనర్జీ ప్రశాంత్ కిషోర్ అన్ని తానై వ్prasanth kishore,tmc;view;amit shah;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;amith shah;congress;2019;prime minister;chief minister;minister;central government;mamta mohandas;prashant kishor;dookudu;party;narendraప్రశాంత్ కిషోర్ ని తట్టుకోలేకపోయారా...?ప్రశాంత్ కిషోర్ ని తట్టుకోలేకపోయారా...?prasanth kishore,tmc;view;amit shah;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;andhra pradesh;west bengal - kolkata;amith shah;congress;2019;prime minister;chief minister;minister;central government;mamta mohandas;prashant kishor;dookudu;party;narendraSun, 02 May 2021 14:33:31 GMTప్రశాంత్ కిషోర్... దేశ రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఎక్కువగా కనబడుతోంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల వ్యూహకర్త గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్... ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ఆయన తీవ్రంగా కష్ట పడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ఆయన పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కోసం తీవ్రంగా రాజకీయ విమర్శలు కూడా చేశారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే క్రమంలో మమతాబెనర్జీ ప్రశాంత్ కిషోర్ అన్ని తానై వ్యవహరించారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో ప్రశాంత్ కిషోర్ అని భారతీయ జనతా పార్టీ చాలా తక్కువగా అంచనా వేసింది. ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ గా చేసుకుని భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. ప్రశాంత్ కిషోర్ ని పశ్చిమబెంగాల్లో ఉంచకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలోనే కష్టపడింది. ఆయన టార్గెట్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు.

అయినా సరే ప్రశాంత్ కిషోర్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా ముందుకు వెళ్లలేక పోయింది. పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలవకపోతే తాను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతాను అంటూ ప్రశాంత్ కిషోర్ సవాల్ కూడా చేశారు. మమతా బెనర్జీ ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ అనుసరించిన వైఖరి మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ విషయంలో చాలా వరకు దూకుడుగా వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. ప్రశాంత్ కిషోర్ విషయంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న విపక్షాలు ఆయన సహకారం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్ టైగర్‌కు శుభాకాంక్షలు..!!

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>