PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benerjee1537a991-5ca2-487c-a546-b51f639f9824-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ భారీ విజయం సాధిస్తున్నారు. దాదాపుగా 205 స్థానాల్లో ఆమె విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఊహించని విధంగా రాజకీయం చేసిన మమతా బెనర్జీని ఎలా అయినాసరే ఇబ్బంది పెట్టాలని అడుగులు వేసినా సరే భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా అడుగులు వేయలేకపోయింది అనే మాట వాస్తవం. మమతా బెనర్జీని చాలా తక్కువ అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఊహించని విధంగా ఎదురు దెబ్బతిన్నారు. మమతా బెనర్జీ విషయంలో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన ఆమెను ఎన్ని విధాలుగా అవmamatha,west bengal;women;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;prime minister;woman;letter;central government;mamta mohandas;party;mantraఇదిరా బై రాజకీయమంటే: 22 మంది కేంద్ర మంత్రులు వర్సెస్ హవాయి చెప్పుల మహిళ...!ఇదిరా బై రాజకీయమంటే: 22 మంది కేంద్ర మంత్రులు వర్సెస్ హవాయి చెప్పుల మహిళ...!mamatha,west bengal;women;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;prime minister;woman;letter;central government;mamta mohandas;party;mantraSun, 02 May 2021 13:20:21 GMTపశ్చిమ బెంగాల్మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ భారీ విజయం సాధిస్తున్నారు. దాదాపుగా 205 స్థానాల్లో ఆమె విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. పశ్చిమబెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఊహించని విధంగా రాజకీయం చేసిన మమతా బెనర్జీని ఎలా అయినాసరే ఇబ్బంది పెట్టాలని అడుగులు వేసినా సరే భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా అడుగులు వేయలేకపోయింది అనే మాట వాస్తవం. మమతా బెనర్జీని చాలా తక్కువ అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఊహించని విధంగా ఎదురు దెబ్బతిన్నారు.

మమతా బెనర్జీ విషయంలో ఎన్ని విధాలుగా ప్రయత్నం  చేసిన ఆమెను ఎన్ని విధాలుగా అవమానించాలని ప్రయత్నం చేసిన స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు రంగంలోకి దిగిన సరేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మాత్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. 22 మంది కేంద్ర మంత్రులు పశ్చిమబెంగాల్లో ప్రచారం చేశారు. బిజెపి జాతీయ స్థాయి నాయకులు దాదాపుగా పది మంది అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఎంపీలు ప్రజల్లో ఆదరణ ఉన్న కొంతమంది ప్రచారం చేసినా మమతా బెనర్జీని ఎదుర్కొని నిలబడటం అనేది సాధ్యం కాలేకపోయింది.

22 మంది కేంద్ర మంత్రులను హవాయి చెప్పులతో ఉన్న మహిళ మమతా బెనర్జీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మమతా బెనర్జీని చాలా తక్కువ అంచనా వేసిన బీజేపీ కార్యకర్తలను సాధించిన విజయం చూసి ఖంగు తిన్నారు. భారతీయ జనతాపార్టీ కనీసం 100 స్థానాల్లో అయినా గెలుస్తుంది అని భావించిన సరే కేవలం 80 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వామపక్షాలు కూడా రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. 207 స్థానాల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే మినహా బీజేపీ విజయం అనేది సాధ్యం కాదు అని స్పష్టంగా అర్థమైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>