BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults20216448c37f-0242-47b4-b47d-0d6f8a7d5666-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/electionresults20216448c37f-0242-47b4-b47d-0d6f8a7d5666-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పై నెలకొంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నవిధంగా ఎన్నికలు జరిగాయి. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ అన్నీ తానై ప్రచారం నిర్వహించగా.. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ జేపీనడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేపట్టారు. ఇరు పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహించగా.. ఒకరిపై ఒకElectionResults2021;mamata benerjee;benarjee;bharatiya janata party;narendra modi;prime minister;twitter;assembly;minister;central government;mamta mohandas;mantra;narendraదీదీ దెబ్బకు మోదీ ఔట్..?దీదీ దెబ్బకు మోదీ ఔట్..?ElectionResults2021;mamata benerjee;benarjee;bharatiya janata party;narendra modi;prime minister;twitter;assembly;minister;central government;mamta mohandas;mantra;narendraSun, 02 May 2021 13:38:24 GMTదేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పై నెలకొంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నవిధంగా ఎన్నికలు జరిగాయి. టీఎంసీ తరఫునమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నీ తానై ప్రచారం నిర్వహించగా.. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ జేపీనడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేపట్టారు. ఇరు పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహించగా.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్‌  ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు.
" style="height: 738px;">
 
దీంతో బెంగాల్‌ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.  బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 206, బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తాజాగా 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతున్న క్రమంలో మమతపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. బెంగాలీలు దుర్గా మాత ఆరాధకులంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.  

" style="height: 653px;">



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సాగ‌ర్ 20వ రౌండ్‌... టీఆర్ఎస్ మెజార్టీ ఇదే

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>