BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు. అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇక ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాంలో బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాని మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ 6 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 1 స్థానంలో ఆధిక్యంElectionResults2021;kerala;assam;bharatiya janata party;puducherry;congressఅస్సాంలో ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ..!!అస్సాంలో ఆధిక్యంలో దూసుకుపోతున్న బీజేపీ..!!ElectionResults2021;kerala;assam;bharatiya janata party;puducherry;congressSun, 02 May 2021 10:58:39 GMTదేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు. అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇక ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ప్రకారం.. అస్సాంలో బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాని మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ 6 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 5 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రిష్, వైష్ణవ్ తేజ్ సినిమా ఓటిటిలో విడుదల కానుందా..!

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>