BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha--didi-viral-newscfc1efec-f997-4e71-951b-c679c909d20d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha--didi-viral-newscfc1efec-f997-4e71-951b-c679c909d20d-415x250-IndiaHerald.jpgనందిగ్రామ్‌లో ఎట్ట‌కేల‌కు 6వ రౌండ్ ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఆధిక్యంలోకి వ‌చ్చారు. తొలి రౌండ్ నుంచి ఐదు రౌండ్లు ముగిసే వ‌ర‌కు వెన‌క‌ప‌డి ఉన్న మ‌మ‌త ఆరో రౌండ్‌కు ఆధిక్యంలోకి వ‌చ్చారు. 5వ రౌండ్ వ‌ర‌కు 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న సువేందు అధికారి.. 6వ రౌండ్‌కు వ‌చ్చే స‌రికి ఏకంగా వెన‌క‌ప‌డిపోగా మ‌మ‌త 1427 ఓట్ల ఆధిక్యంలోకి వ‌చ్చాశారు. ఇక నందిగ్రామ్ విష‌యానికి వ‌స్తే ఇది రెండు బ్లాకులుగా ఉంటుంది. బ్లాక్ 1లో 45 శాతం ఓట‌ర్లు ఉంటారు. ఇక్క‌డ హిందువుల ఓట్లు ఎక్కువ‌. ఇక్క‌డ‌ సువేందు అధికారికి ElectionResults2021;letter;hindusబిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీబిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీElectionResults2021;letter;hindusSun, 02 May 2021 12:30:34 GMTనందిగ్రామ్‌లో ఎట్ట‌కేల‌కు 6వ రౌండ్ ముగిసే స‌రికి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఆధిక్యంలోకి వ‌చ్చారు. తొలి రౌండ్ నుంచి ఐదు రౌండ్లు ముగిసే వ‌ర‌కు వెన‌క‌ప‌డి ఉన్న మ‌మ‌త ఆరో రౌండ్‌కు ఆధిక్యంలోకి వ‌చ్చారు. 5వ రౌండ్ వ‌ర‌కు 7 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న సువేందు అధికారి.. 6వ రౌండ్‌కు వ‌చ్చే స‌రికి ఏకంగా వెన‌క‌ప‌డిపోగా మ‌మ‌త 1427 ఓట్ల ఆధిక్యంలోకి వ‌చ్చాశారు. ఇక నందిగ్రామ్ విష‌యానికి వ‌స్తే ఇది రెండు బ్లాకులుగా ఉంటుంది. బ్లాక్ 1లో 45 శాతం ఓట‌ర్లు ఉంటారు. ఇక్క‌డ హిందువుల ఓట్లు ఎక్కువ‌. ఇక్క‌డ‌ సువేందు అధికారికి పాజిటివ్ ఉంటుంద‌ని ముందునుంచే అంచ‌నాలు ఉన్నాయి. ఇక బ్లాక్ 2లో 55 శాతం ఓట్లు ఉంటాయి. ఇక్క‌డ ముస్లిం పాపులేష‌న్ ఎక్కువ‌.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>