BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mamata-banerjee3da23c8a-2627-45f5-8cd7-15e2e591f292-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mamata-banerjee3da23c8a-2627-45f5-8cd7-15e2e591f292-415x250-IndiaHerald.jpgఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ చేపట్టనున్నారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. అధికార పార్టీ తృణముల్‌కు, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. బెంగాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోElectionResults2021;bharatiya janata party;assembly;indian postal service;central government;partyపోస్టల్‌ బ్యాలెట్‌లో దూసుకుపోతున్న దీదీ..!!పోస్టల్‌ బ్యాలెట్‌లో దూసుకుపోతున్న దీదీ..!!ElectionResults2021;bharatiya janata party;assembly;indian postal service;central government;partySun, 02 May 2021 09:11:16 GMTఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ కౌంటింగ్ చేపట్టనున్నారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. అధికార పార్టీ తృణముల్‌కు, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. బెంగాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో దీదీ ముందంజలోఉన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కౌంటింగ్ కేంద్రంలో స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఏజెంట్..!!

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>