PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-benarji-ready-to-contest-as-mp-d4cde5cb-17c7-4e0d-bdcb-22bc0cd77906-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamata-benarji-ready-to-contest-as-mp-d4cde5cb-17c7-4e0d-bdcb-22bc0cd77906-415x250-IndiaHerald.jpgబీజేపీ దేశంలో అధికారంలో ఉంది. రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి బీజేపీ బలంగానే ఆ పార్టీ ఉంది. ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కొన్ని చోట్ల ఉన్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మరి కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ప్రచారం చేయడం తప్పు కాదు కానీ అది జాతీయ పార్టీల సంప్రదాయం కూడా పెద్దగా కాదు, mamata;modi;amit shah;mamata benerjee;kumaar;benarjee;bharatiya janata party;patti;maharashtra - mumbai;west bengal - kolkata;nitish kumar;amith shah;congress;bihar;prime minister;minister;air;maharashtra;success;central government;mamta mohandas;partyమమతను ఎగదోసి... తాను దిగనారి... ?మమతను ఎగదోసి... తాను దిగనారి... ?mamata;modi;amit shah;mamata benerjee;kumaar;benarjee;bharatiya janata party;patti;maharashtra - mumbai;west bengal - kolkata;nitish kumar;amith shah;congress;bihar;prime minister;minister;air;maharashtra;success;central government;mamta mohandas;partySun, 02 May 2021 14:51:31 GMTబీజేపీ దేశంలో అధికారంలో ఉంది. రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో గెలిచి బీజేపీ బలంగానే ఆ పార్టీ ఉంది. ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కొన్ని చోట్ల ఉన్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మరి కొన్ని చోట్ల ఉన్నాయి.

అయితే వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ప్రచారం చేయడం తప్పు కాదు కానీ అది జాతీయ పార్టీల సంప్రదాయం కూడా పెద్దగా కాదు, ఒకవేళ ప్రచారం చేసినా ఒకటి రెండు సభలతోనే గతంలో వాజ్ పేయి, అద్వానీ లాంటి వారు సరిపెట్టేవారు. కానీ మోడీ అమిత్ షా ద్వయం బీజేపీ లో సారధ్యం చేపట్టాక ఆ సంప్రదాయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా విగరస్ గా ప్రచారం చేయడం, సర్వ శక్తులూ అక్కడే ధారబోయడం చేస్తూ వచ్చారు.

అలా ఇప్పటిదాకా సక్సెస్ అయ్యారు. కానీ ఇపుడు వారికి సీన్  పూర్తిగా రివర్స్ అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేస్తే అక్కడ విపక్షాలు అధికారాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీహార్ లో బీజేపీ నితీష్ కుమార్ జోడీకి సర్కార్ చిక్కిందని అంటారు. ఇదేమీ అద్భుత విజయం కాదు. ఇపుడు అయిదు రాష్ట్రాల ఎన్నీకల తీరు చూస్తే బీజేపీ గ్రాఫ్ దారుణంగా దెబ్బతిందని అర్ధం అవుతోంది. బీజేపీకి దేశంలో ఎదురుగాలి గట్టిగానే వీస్తోంది అని కూడా బోధపడుతోంది.

ఇక పశ్చిమ బెంగాల్ తీసుకుంటే ఎక్కువ సార్లు అక్కడ ప్రచారం చేసి ప్రధాని గా మోడీ తన స్థాయి తగ్గించుకున్నారనే చెబుతున్నారు.  అదే సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ స్థాయికి జాతీయ స్థాయిలో పెంచేశారు.  ఇలా చేసినా కూడా బీజేపీ కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది. అదే సమయంలో మమత ప్రధాన మంత్రి అభ్యర్ధినిగా బీజేపీ కోరి మరీ ప్రొజెక్ట్ చేసినట్లు అయింది. దానికి బదులుగా బెంగాల్ ఎన్నికలను ఇంత సీరియస్ గా తీసుకోకపోయి ఉంటే బీజేపీ పరువు నిలబడేది అంటున్నారు. మొత్తానికి మోడీ వర్సెస్ దీదీగా సాగిన ఈ పోరుతో దీదీ గెలిచి మోడీ ఓడినట్లుగానే జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతోంది. ఇదంతా బీజేపీ పెద్దల తప్పుడు వ్యూహాలే అని కూడా అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యాంటీ మోడీ క్యాంప్ లో చేరేది ఎవరో... ?

ఏ గాసిప్స్ లేని ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్లు..?

నందిగ్రామ్‌లో న‌రాలు తెగే ఉత్కంఠ‌... 9వ రౌండ్ సీన్ మారింది

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>