MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambec9d6a7-4ef6-4066-a61b-0c328a0a8da2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambec9d6a7-4ef6-4066-a61b-0c328a0a8da2-415x250-IndiaHerald.jpgఅతడు, మహేష్ ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి మరోసారి జట్టు కడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న సాయంత్రం వెలువడింది. ఎప్పటిలాగే త్రివిక్రమ్ కు బాగా సన్నిహితులు అయినా చినబాబు తన హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2022 వేసవిలో విడుదల చేస్తున్నట్లు కూడా సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా జరుగుతున్న ప్రచారం మాత్రం ఆసక్తికరంగా మారింది. అదేమిటి అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రీసెర్చ్ అండ్ అనాలసిస్ వtolywood;mahesh;pooja hegde;geetha;krishna;mani sharma;trivikram srinivas;cinema;sangeetha;heroine;spyder;v;khalejaఏజెంట్ 'మహేష్' - సూపర్ లైన్ రెడీ!ఏజెంట్ 'మహేష్' - సూపర్ లైన్ రెడీ!tolywood;mahesh;pooja hegde;geetha;krishna;mani sharma;trivikram srinivas;cinema;sangeetha;heroine;spyder;v;khalejaSun, 02 May 2021 08:00:00 GMTఅతడు, మహేష్ ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి మరోసారి జట్టు కడుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిన్న సాయంత్రం వెలువడింది. ఎప్పటిలాగే త్రివిక్రమ్ కు బాగా సన్నిహితులు అయినా చినబాబు తన హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని 2022 వేసవిలో విడుదల చేస్తున్నట్లు కూడా సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా జరుగుతున్న ప్రచారం మాత్రం ఆసక్తికరంగా మారింది. అదేమిటి అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏజెంట్గా పని చేస్తున్నారని తెలుస్తోంది. 

గతంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా లో కూడా ఇలాంటి తరహా పాత్ర పోషించారు.. ఇప్పుడు మళ్లీ అలాంటి పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమా మీద మరింత ఆసక్తి పెరుగుతోంది.ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎందుకంటే గతంలో వీరిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. దీంతో ఈ సినిమాకు కూడా ఆయన సంగీతం అందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అని ప్రచారం అయితే ఇప్పటికే మొదలైంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా అంతకు మించి ఉంటుందని ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది.. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?

పవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>