MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/dedicated-stars-and-their-transformation-for-the-movies6027f6fe-bc7b-463f-aa00-9ddc731acd22-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/dedicated-stars-and-their-transformation-for-the-movies6027f6fe-bc7b-463f-aa00-9ddc731acd22-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రను ఒక్కసారి కనుక గమనిస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో మంది తెలుగు సినిమా కళామ తల్లి సేవలో తరించారు. తెలుగు సినిమాను పునీతం చేయడానికి తమ టాలెంట్ ని పెట్టుబడిగా పెట్టారు. తెలుగు సినిమా జెండాను దిగంతాలకు అవతల ఎగరేశారు. telugu cinima;cinema;telugu;media;history;lavakusa;pulaparthi narayanamurthy;malliswariఇక తెలుగులో ఆ మూవీస్ ని చూడలేమా... ?ఇక తెలుగులో ఆ మూవీస్ ని చూడలేమా... ?telugu cinima;cinema;telugu;media;history;lavakusa;pulaparthi narayanamurthy;malliswariSun, 02 May 2021 12:00:00 GMTతెలుగు సినిమా చరిత్రను ఒక్కసారి కనుక గమనిస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో మంది తెలుగు సినిమా కళామ తల్లి సేవలో తరించారు. తెలుగు సినిమాను పునీతం చేయడానికి తమ టాలెంట్ ని పెట్టుబడిగా పెట్టారు. తెలుగు సినిమా జెండాను దిగంతాలకు అవతల ఎగరేశారు.

ఒక మల్లీశ్వరి మాయాబజార్, లవకుశ, గుండమ్మ కధ, శంకరాభరణం లాంటి సినిమాలతో పాటు ఊరమ్మడి బతుకులు, ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు అంటూ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా లో బడ్జెట్ లో వచ్చి ఎక్కువ కలెక్ట్ చేశాయి. ఇక సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాయి.  70లలో వచ్చిన భూమికోసం అన్న సినిమా తీసుకున్నా ఇలాంటి సందేశమే ఉంటుంది.

చాలా మంది న్యూ టాలెంట్ కూడా ఇలాంటి సినిమాల ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక కొత్త టెక్నీషియన్లు కూడా తమ  ప్రతిభకు పదును పెట్టుకున్నారు అంటే ఇలాంటి సినిమాల ద్వారానే. నిజానికి ఈ జానర్ గత కొన్నేళ్ళ నుంచి మెల్లాగా తగ్గిపోయి ఇపుడు కనుమరుగు అయిపోయింది. తెలుగు  సినిమాలో ఈ జానర్ కూడా అతి ముఖ్యమే. ఆర్ నారాయణమూర్తి లాంటి వారు ఇంకా ప్రయత్నం చేస్తున్నా గతంలోలా వెల్లువలా మాత్రం సినిమాలు రావడంలేదు.

దానికి కారణం సినిమా మీద మోజు జనాలకు తగ్గిపోవడం ఒకటైతే  మరో వైపు  సినిమా విడుదలకు ఎన్నో అవాంతరాలు కూడా ఈ జానర్ మీద ఎవరికీ కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతోంది. ఇక కరోనా తరువాత చూసుకుంటే సినిమా బతికి బట్టకడుతుందా అన్న చర్చ అయితే వస్తోంది. దాంతో సినిమా అంటే కేవలం కమర్షియల్ లుక్ మాత్రమే అన్న భావం ఏర్పడిపోయింది. జనాలు కూడా ఆ తరహా మూవీస్ నే ఆదరిస్తున్నారు. థియేటర్లు వాటికే దొరుకుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో మేసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ అన్నవి ఇక ఉండవు అన్న మాట అయితే ఉంది. అదే జరిగితే మాత్రం సమాజానికే అతి పెద్ద నష్టం. ఎందుకంటే సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, బలమైన మీడియా కూడా.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?

చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..!

బీజేపీపై ప్రజాగ్రహం ... మోదీపై వ్యతిరేకత బలపడుతుందా ?

మే నెలలో పుట్టిన టాలీవుడ్ సినీ ప్రముఖులు ?

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఓటమి బాట‌లో మ‌మ‌త‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>