PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు జరిగిన దేశ రాజకీయాలు వేరు ఇకముందు జరిగే దేశ రాజకీయాలు వేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఇక ముందు మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం దాదాపుగా కనబడడం లేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కీలక నేతలు పశ్చిమబెంగాల్లో ప్రచారం చేసిన కేంద్ర మంత్రులు అలాగే ప్రధానమంత్రి స్వయంగా రంగంలోకి దిగిన బిజెపి జాతీయ అధ్యక్షుడbjp,west bengal;view;mamata benerjee;amala akkineni;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;prime minister;letter;central government;mamta mohandas;prashant kishor;dookudu;party;mantraబిజెపి పరువు తీసుకుందా...?బిజెపి పరువు తీసుకుందా...?bjp,west bengal;view;mamata benerjee;amala akkineni;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;prime minister;letter;central government;mamta mohandas;prashant kishor;dookudu;party;mantraSun, 02 May 2021 19:10:00 GMTఇప్పటివరకు జరిగిన దేశ రాజకీయాలు వేరు ఇకముందు జరిగే దేశ రాజకీయాలు వేరు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విజయం సాధించడంతో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఇక ముందు మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం దాదాపుగా కనబడడం లేదనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కీలక నేతలు పశ్చిమబెంగాల్లో ప్రచారం చేసిన కేంద్ర మంత్రులు అలాగే ప్రధానమంత్రి స్వయంగా రంగంలోకి దిగిన బిజెపి జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసిన పరిస్థితి మాత్రం అనుకూలంగా కనబడ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

దాదాపుగా  పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ పరువు పోయింది. గెలిచిన స్థానాలు కూడా భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా విజయం సాధించలేదు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి చాలామంది ఇక్కడ పోటీలో ఉన్నారు. అందులో ప్రముఖులు కూడా ఉన్నారు. అయినా సరే వారెవరూ కూడా విజయం సాధించలేదు. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఇక ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు లేదు అని అంటున్నారు. విపక్షాలకు భారతీయ జనతా పార్టీ రాజకీయం పూర్తిస్థాయిలో అర్థమైంది.

దీంతో విపక్షాలు అన్నీ కూడా సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేస్తాయని అంటున్నారు. రాజకీయంగా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ స్థాయిలో ఏ ఒక్కరు కూడా ఎదుర్కోలేకపోయారు. ప్రశాంత్ కిషోర్ కూడా పూర్తి స్థాయిలో తన వంతుగా సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పూర్తి దూకుడుగా ముందుకు వెళ్ళారు. పార్టీని అలాగే ప్రభుత్వాన్ని ఆమె సమర్థవంతంగా ముందుకు నడిపించారు.  దీంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు అమలు కాలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణ బర్త్ డే కి రెండు .... మహేష్ బర్త్ డే కి ఒకటి ఫిక్స్ ..... ??

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>