MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/elections-resultb2ad6b8e-f3aa-4aa0-b676-4204510c9985-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/elections-resultb2ad6b8e-f3aa-4aa0-b676-4204510c9985-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్‌ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది..ఆ పార్టీ కి ఎదురుగా నిలబడిన బీజేపీ మాత్రం ఏకంగా డిపాజిట్ కోల్పోయింది..ఎందుకంటే ఈసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి, అనేక సర్వేలు జరిపన తర్వాత చివరకు నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ ను అభ్యర్థిగా నిర్ణయించారు.ఇక ఎన్నికల వ్యూహాన్ని కూడా కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి మండాలనికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిElections Result;view;kcr;amala akkineni;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;huzur nagar;chief minister;janareddy;indian postal service;partyజానారెడ్డి పై నోముల భగత్ గెలవడానికి కారణాలు ఇవేనా..??జానారెడ్డి పై నోముల భగత్ గెలవడానికి కారణాలు ఇవేనా..??Elections Result;view;kcr;amala akkineni;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;huzur nagar;chief minister;janareddy;indian postal service;partySun, 02 May 2021 16:00:00 GMTనాగార్జున సాగర్‌ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది..ఆ పార్టీ కి ఎదురుగా నిలబడిన బీజేపీ మాత్రం ఏకంగా డిపాజిట్ కోల్పోయింది..ఎందుకంటే ఈసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి, అనేక సర్వేలు జరిపన తర్వాత చివరకు నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ ను అభ్యర్థిగా నిర్ణయించారు.ఇక ఎన్నికల వ్యూహాన్ని కూడా కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి మండాలనికి ఒక మంత్రిని ఇన్ ఛార్జిగా నియమించారు. ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమించారు.

 ప్రతిరోజూ కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసి అప్రమత్తం చేయడంతోనే ఈ ఫలితం వచ్చిందంటారు.ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు నోముల నరసింహయ్య మరణంతో సానుభూతి కూడా పనిచేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఇక్కడ సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటం, నోముల భగత్ యువకుడు కావడంతో మరింత జాగ్రత్తగా టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యవహరించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో సభ పెట్టి సాగర్ నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు. హుజూర్ నగర్ తరహాలోనే కేసీఆర్ ఈ ప్రసంగం చేశారు. దీంతో నోముల భగత్ కు విజయం దక్కినట్లు చెప్పవచ్చు.

ఇక మొదటి నుంచే నుంచి నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.ఇక్కడ బీజేపీ నుంచి టిక్కెట్ దక్కని వారికి కూడా కేసీఆర్ కండువా కప్పేశారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ నాయకులంతా సమిష్టిగా పనిచేసి తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకున్నారు..ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ భగత్ కు లీడ్ వచ్చింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకుపోయారు భగత్. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి...!!


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుష్ప టీజర్ అల్ టైం సెన్సేషనల్ రికార్డు .....!!

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>