MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డీసెంట్ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు.anil ravupudi;mahesh;ravi;venkatesh;anil music;anil ravipudi;ram pothineni;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;f2;producer;blockbuster hit;director;producer1;box office;success;dil;massమరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ..?మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ..?anil ravupudi;mahesh;ravi;venkatesh;anil music;anil ravipudi;ram pothineni;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;f2;producer;blockbuster hit;director;producer1;box office;success;dil;massSun, 02 May 2021 13:00:00 GMTచిత్ర పరిశ్రమలో అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డీసెంట్ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు. అందుకే ఇండస్ట్రీలో అనిల్ కి మంచి గుర్తింపు ఉంది.

ఆయన ఆ మధ్య మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు కూడా ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా F2. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు F2కు సిక్వెల్‌గా F3ని తీయాలనీ భావించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఎనర్జిటిక్ స్టార్ రామ్, మాస్ మహారాజా రవితేజ కలయికలో ఒక మల్టీస్టారర్ ను అనిల్ ప్లాన్ చేయబోతున్నాడని ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని తెలుస్తోంది. అనిల్ రైటర్ గా ఉన్నప్పటి నుండి రామ్ తో మంచి అనుబంధం ఉంది. అలాగే రవితేజతో ఆల్ రెడీ ఒక సినిమా కూడా చేశాడు.కాబట్టి అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది చివర్లో ఈ ముగ్గురు కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందట.

ఇక ఈ సినిమా కూడా అనిల్ సినిమాల శైలిలోనే ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. మొత్తానికి కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్ అనిల్ కావడంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. కాగా ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>