MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multi-starrer9ef1e8c4-c993-4f97-8038-3d0ba3c0e96b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/multi-starrer9ef1e8c4-c993-4f97-8038-3d0ba3c0e96b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్, గోపీచంద్ ల గురించి తెలియని వారంటూ ఉండరు. వాళ్ళ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ విలన్ గా రాణిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నారు. ప్రభాస్ కూడా మంచి కథతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.Multi Starrer;prabhas;gopichand;amitabh bachchan;puri jagannadh;varsha;ram madhav;bollywood;cinema;interview;success;allu sneha;research and analysis wingఇండస్ట్రీలో క్రేజీ మల్టీ స్టారర్ మిస్ అయ్యిందట..!ఇండస్ట్రీలో క్రేజీ మల్టీ స్టారర్ మిస్ అయ్యిందట..!Multi Starrer;prabhas;gopichand;amitabh bachchan;puri jagannadh;varsha;ram madhav;bollywood;cinema;interview;success;allu sneha;research and analysis wingSun, 02 May 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్, గోపీచంద్ ల గురించి తెలియని వారంటూ ఉండరు. వాళ్ళ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ విలన్ గా రాణిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నారు. ప్రభాస్ కూడా మంచి కథతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇండస్ట్రీలో ప్రభాస్,గోపీచంద్ లు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ స్టార్ హీరోలు ఇద్దరూ ఆరడుగుల పైనే హైట్ ఉంటారు. గతంలో వీరిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అతన్ని ఢీ కొట్టే విలన్ గా గోపీచంద్ నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది.అటు తరువాత గోపి కూడా హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. గోలిమర్ సినిమా టైంలో ప్రభాస్ కంటే ఒకడుగు ముందే ఉన్నాడు గోపీచంద్.

దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్టే చూడాలని ప్రేక్షకులు ఆశించారు. ప్రభాస్ కూడా ఓ ఇంటర్వ్యూలో మల్టీ స్టారర్ అంటూ చేస్తే గోపీచంద్ తో చెయ్యాలని ఉంది అంటూ తెలిపాడు. దాంతో మరింతగా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే వీళ్లిద్దరినీ పెట్టి ఓ మల్టీ స్టారర్ తియ్యాలని ఓ దర్శకుడు ప్లాన్ చేశాడట. అతనే పూరి జగన్నాథ్. వీళ్ళిద్దరికీ అతనితో మంచి స్నేహం ఉంది. పైగా అప్పటికే ఇద్దరితోనూ సినిమాలు కూడా చేశాడు.

ఇక షోలే ఇన్స్పిరేషన్ తో ఓ మల్టీ స్టారర్ కథని ప్లాన్ చేసాడు పూరి. ఆ హీరోలకు కూడా ఇది వినిపించాడు. కానీ ఆ టైంలో పూరి.. అమితాబ్ తో బుడ్డా హోగా తెర బాప్ అనే బాలీవుడ్ సినిమా చేస్తూన్నారు. ఈ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం.. ఆ తరువాత అతను బిజినెస్మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో బిజీ అయిపోవడంతో ఈ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్ళలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై సువేందు ఆధిక్యం

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?

పవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>