PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mamatha-benarji-pke0f4e1aa-af98-4903-b23f-241424cf3833-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/mamatha-benarji-pke0f4e1aa-af98-4903-b23f-241424cf3833-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారీ విజయం సాధిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ఆమె ప్రజల్లోకి బలంగా వెళ్లారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో మమతా బెనర్జీ చాలావరకు దూకుడుగా ముందడుగు వేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని మమతా బెనర్జీ ఎదుర్కొన్న తీరు మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఆమె దేశ రాజకీయాల్లో చేయబోయే రాజకీయం ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పుకోవాలి. దేశ రాజకీయాల్లో మమతా mamatha benarji,pk;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;bihar;cm;chief minister;minister;letter;mamta mohandas;prashant kishor;dookuduమమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?మమత సపోర్ట్ తో బీహార్ సీఎంగా ప్రశాంత్ కిషోర్...? నెక్స్ట్ స్టెప్ అదే...?mamatha benarji,pk;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;west bengal - kolkata;bihar;cm;chief minister;minister;letter;mamta mohandas;prashant kishor;dookuduSun, 02 May 2021 13:16:41 GMTపశ్చిమ బెంగాల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ భారీ విజయం సాధిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో ఆమె ప్రజల్లోకి బలంగా వెళ్లారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ చాలావరకు దూకుడుగా ముందడుగు వేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఎదుర్కొన్న తీరు మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఆమె దేశ రాజకీయాల్లో చేయబోయే రాజకీయం ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పుకోవాలి.

దేశ రాజకీయాల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పోషించబోయే పాత్రపై రాజకీయంగా ఆసక్తికర చర్చలు ఉన్నాయి. బీహార్ లో ఆమె ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని ఆమె కూల్చడానికి సిద్ధమవుతున్నారని ప్రశాంత్ కిషోర్ సహకారంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉండవచ్చు అని అంటున్నారు. అక్కడ ఆర్జెడిని ముందు పెట్టిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ తో చాలా మంది ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉంటారు.

ప్రస్తుతం అధికార పార్టీలో కూడా సన్నిహితంగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన సన్నిహితంగా మార్చుకునే అవకాశాలు ఉండవచ్చు అని వాళ్లకి మంత్రి పదవులు అన్నీకూడా ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో పని పూర్తయిన తర్వాత బీహార్ వెళ్ళే  అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ కొంతమంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చి ఆర్జెడి సహకారంతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలోనే బీహార్ రాజకీయాల్లో మమతాబెనర్జీ వేలు పెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి నాని ఏం పని చేస్తున్నాడో తెలుసా..?

2022 సమ్మర్ : మహేష్ vs ఎన్టీఆర్ మధ్యలో ప్రభాస్!

బిగ్ బ్రేకింగ్‌: నందిగ్రామ్‌లో ఆధిక్యంలో వ‌చ్చిన దీదీ

సైలెంట్ గా ఫుట్ బాల్ ఆడేసిన దీదీ ?

తిరుప‌తి 9వ రౌండ్ అప్‌డేట్‌... వైసీపీ మెజార్టీ ఇదే

తిరుప‌తిలో వైసీపీ మెజార్టీ టార్గెట్ రీచ్ అయ్యిందే ?

బెంగాల్లో ఎగ‌ర‌ని ప‌తంగి... డ‌కౌట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>