MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన అరవింద సమేత మూవీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఈ మూవీపై దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో కొమురం బీమ్ పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. డివjr-ntr;ntr;prabhas;ram charan teja;shiva;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;audience;blockbuster hit;director;lord siva;october;yuva;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;prashant kishor;ntr artsమనసు మార్చుకున్న ఎన్టీఆర్ .... లైన్లోకి తమిళ డైరెక్టర్ ... ??మనసు మార్చుకున్న ఎన్టీఆర్ .... లైన్లోకి తమిళ డైరెక్టర్ ... ??jr-ntr;ntr;prabhas;ram charan teja;shiva;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;india;alluri sitarama raju;rrr movie;cinema;tamil;audience;blockbuster hit;director;lord siva;october;yuva;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;prashant kishor;ntr artsSun, 02 May 2021 22:38:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన అరవింద సమేత మూవీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఈ మూవీపై దేశవిదేశాల్లోని ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో కొమురం బీమ్ పాత్ర చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. డివివి దానయ్య దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక దీని తర్వాత తన కెరీర్ 30వ సినిమానే కొరటాల శివ తో చేస్తున్నట్లు ఇటీవల ఎన్టీఆర్ ప్రకటించారు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రకటన రావడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తాజా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుండగా ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని చెప్తున్నారు. అయితే దీని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేస్తారనే వార్తలు ఇటీవల కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

అలానే మరోవైపు యువ తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ కు కొన్నాళ్ల క్రితం ఒక స్టొరీ వినిపించాడని అది ఎంతో నచ్చిన ఎన్టీఆర్ దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేస్తే పట్టాలెక్కింద్దాం అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేయాలని భావించిన ఎన్టీఆర్, ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తుండడం అలానే తమ కాంబో సినిమా యొక్క స్టోరీ, స్క్రిప్ట్ సిద్ధం కావడానికి మరికొంత సమయం పట్టనుండడంతో ఈలోపు అట్లీతో కమిట్ అవుదాం ఆలోచన చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ-అనిల్ కొత్త సినిమా సీక్వెల్ కాదా..? అలాంటి సినిమానా..? అయితే సూపర్

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>