Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronanu-katham-chesi-cake-cut-chesi2eea7b1d-6c16-4859-93d4-85b755a27343-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronanu-katham-chesi-cake-cut-chesi2eea7b1d-6c16-4859-93d4-85b755a27343-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. శరవేగంగా వ్యాప్తిచచెండుతున్న మహమ్మారి కరోనా వైరస్ అందరిపై పంజా విసురుతుంది. ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు.. అటు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువమంది వైరస్ బారిన పడిన తర్వాత ఇక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో శ్వాసCorona;women;susheela;bari;woman;coronavirus;panjaa;paruguకరోనాను ఖతం చేసి.. కేక్ కట్ చేసి.?కరోనాను ఖతం చేసి.. కేక్ కట్ చేసి.?Corona;women;susheela;bari;woman;coronavirus;panjaa;paruguSun, 02 May 2021 08:40:09 GMTకరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి.  శరవేగంగా వ్యాప్తిచచెండుతున్న మహమ్మారి కరోనా వైరస్ అందరిపై పంజా విసురుతుంది. ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు..  అటు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువమంది వైరస్ బారిన పడిన తర్వాత ఇక ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా చాలా మందిలో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.



 ఇలాంటి నేపథ్యంలో ఇక యువకులు వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అదేసమయంలో ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఇలాంటి ఘటనలతో  కరోనా వైరస్ పేరెత్తితే  జనాలు మొత్తం చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.  అయితే ఇలాంటి భయాందోళనలో కూడా కొన్ని కొన్ని ఘటనలు మాత్రం అందరిలో ధైర్యాన్ని నింపుతున్నాయి. ఏకంగా వంద సంవత్సరాలు పైబడిన వారు సైతం  వైరస్ బారినపడి ఇక ఆ వైరస్ ను జయించి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్న సంఘటనలు  కరోనా భయాలను పారద్రోలుతుంది.



 ఇక్కడ అందరిలో మరింత ధైర్యాన్ని నింపే ఓ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే వందేళ్లు నిండిన ఓ బామ్మ కరోనా వైరస్ ను అంతం చేసింది. మహారాష్ట్రకు చెందిన సుశీల పాఠక్ అనే 102 ఏళ్ల మహిళ ఇటీవలే  వైరస్ బారిన పడింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. ఇక ఎక్కడా మనోధైర్యం కోల్పోకుండా 15 రోజులపాటు మహమ్మారి వైరస్ తో పోరాటం చేసింది. వైద్యుల సూచనలు సలహాలు పాటించి కరోనా వైరస్ బారి నుంచి బయట పడింది ఈ బామ్మ.  ఈ క్రమంలోనే వైద్యులు ఈ భామకు కేక్ కట్ చేయించి ఇంటికి పంపించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?

పవన్ కు మళ్లీ పూనకం వచ్చేసిందే..?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>