Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja49d365c6-5af7-4320-b62a-37c6a66076bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja49d365c6-5af7-4320-b62a-37c6a66076bb-415x250-IndiaHerald.jpg టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫ్లాప్ అనేదే లేకుండా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమాలకు కొత్తగా సీక్వెల్స్‌ను కూడా ప్లాన్ చూస్తూ బిజీబిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి కొత్తగా ఓ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. రవితేజ హీరోగా చేసిన రాజా ది గ్రేట్ సినిమాకు ఇది సీక్వెల్ అని ఇండస్ట్రీలో పెద్ద టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు..raviteja;venkatesh;anil music;anil ravipudi;raja;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;director;hero;raja the greatరవితేజ-అనిల్ కొత్త సినిమా సీక్వెల్ కాదా..? అలాంటి సినిమానా..? అయితే సూపర్రవితేజ-అనిల్ కొత్త సినిమా సీక్వెల్ కాదా..? అలాంటి సినిమానా..? అయితే సూపర్raviteja;venkatesh;anil music;anil ravipudi;raja;ravi teja;varun;varun sandesh;varun tej;cinema;director;hero;raja the greatSun, 02 May 2021 23:24:30 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫ్లాప్ అనేదే లేకుండా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమాలకు కొత్తగా సీక్వెల్స్‌ను కూడా ప్లాన్ చూస్తూ బిజీబిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అనిల్ రావిపూడి కొత్తగా ఓ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలొచ్చాయి. రవితేజ హీరోగా చేసిన రాజా ది గ్రేట్ సినిమాకు ఇది సీక్వెల్ అని ఇండస్ట్రీలో పెద్ద టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అందేంటంటే ఇది సీక్వెల్ కాదట. దీంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు.

ఇప్పటికే ఎఫ్-2తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్-3ని కూడా తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే తుది దశకు వచ్చింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి.. పరిస్థితులు అనుకూలిస్తే ఎఫ్-3 మూవీని ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట అనిల్. అయితే ఈ సినిమా ముగియగానే.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో సీక్వెల్‌కు ప్లాన్ చేశాడని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఆ సీక్వెల్ రవితేజతో ఉంటుందని ప్రచారం జరిగింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాకే ఇది సీక్వెల్ అని పెద్ద స్థాయిలో ప్రచారం కూడా జరిగింది. రవితేజతో అనీల్ రావిపూడి చర్చలు జరిపిన నేపథ్యంలో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ అయ్యి ఉంటుందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజతో అనీల్ రావిపూడి చేయబోతున్న సినిమా రాజా ది గ్రేట్ సీక్వెల్ కాదట. ఓ మల్టీ స్టారర్ కథట. ఆ కథలో రవితేజతో పాటు ఓ యంగ్ హీరో నటించే నటించబోతున్నాడట. యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రవితేజ కూడా ఇప్పటికే ఓకే చెప్పాడట ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంటే సీక్వెల్స్‌కు మాత్రమే కాకుండా.. మల్టీస్టారర్ మూవీలకు కూడా అనిల్ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నాడన్నమాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ఓటమి బీజేపీదా..? మోదీ-షాలదా..?

మమత దెబ్బకు బిజెపికి ఫీజులు ఎగిరిపోయాయా...?

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>