BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mlc8d6f4f6c-1b81-4745-ad40-58600cbcb2a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mlc8d6f4f6c-1b81-4745-ad40-58600cbcb2a8-415x250-IndiaHerald.jpgనాగార్జునా సాగ‌ర్ మూడో రౌండ్ లో కూడా టీఆర్ఎస్‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చింది. తొలి రౌండ్‌లో 1475 ఓట్ల మెజార్టీ సాధించిన కారు పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మూడో రౌండ్ ముగిసే స‌రికి 2665 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసినా కూడా సీనియ‌ర్ నేత‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. నాగార్జునా సాగ‌ర్లో ఎలాగైనా గెలుస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్లు తొలి మూడు రౌండ్ల ఫ‌లితంలో కాస్త నిరాశ‌లోకి వెళ్లిపోయారు. ElectionResults2021;congress;letter;janareddy;partyబ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దేబ్రేకింగ్‌: సాగ‌ర్ మూడో రౌండ్ కూడా టీఆర్ఎస్‌దేElectionResults2021;congress;letter;janareddy;partySun, 02 May 2021 09:21:01 GMTనాగార్జునా సాగ‌ర్ మూడో రౌండ్ లో కూడా టీఆర్ఎస్‌కు స్ప‌ష్ట‌మైన మెజార్టీ వ‌చ్చింది. తొలి రౌండ్‌లో 1475 ఓట్ల మెజార్టీ సాధించిన కారు పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ మూడో రౌండ్ ముగిసే స‌రికి 2665 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసినా కూడా సీనియ‌ర్ నేత‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. నాగార్జునా సాగ‌ర్లో ఎలాగైనా గెలుస్తామ‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ వాళ్లు తొలి మూడు రౌండ్ల ఫ‌లితంలో కాస్త నిరాశ‌లోకి వెళ్లిపోయారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: తిరుప‌తిలో టీడీపీకి 500 ఓట్లు.... కౌంటింగ్ నుంచి వెళ్లిపోయిన ప‌న‌బాక‌

త‌మిళ‌నాడులో డీఎంకే జోరు... అన్నాడీఎంకే బేజారు

తిరుప‌తిలో వైసీపీ దూకుడు.. లెక్క‌లివే

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్లో ఫ‌స్ట్ రౌండ్ అప్‌డేట్‌

మొదలైన ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు..!!

హైదరాబాద్ కేంద్రంగా.. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్ దందా..

నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>