Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thirupathi9ec859e8-8b90-42f9-babc-c26b7b7b3cb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thirupathi9ec859e8-8b90-42f9-babc-c26b7b7b3cb9-415x250-IndiaHerald.jpgతిరుపతి పార్లమెంటు స్థానానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉప ఎన్నికలు జరగగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నేడు ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి. ఎందుకంటే ఈ పార్లమెంటు ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టిడిపి ఇప్పటికే రాష్ట్రంలో అడుగడుగునా ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం సాధించి మరో సారి పార్టీ నేతలందరూ లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించింThirupathi;lokesh;tiru;nara lokesh;y. s. rajasekhara reddy;congress;tirupati;husband;tdp;ycp;lokesh kanagaraj;father;partyలోకేష్ చిక్కినా నచ్చలే !లోకేష్ చిక్కినా నచ్చలే !Thirupathi;lokesh;tiru;nara lokesh;y. s. rajasekhara reddy;congress;tirupati;husband;tdp;ycp;lokesh kanagaraj;father;partySun, 02 May 2021 15:40:00 GMTతిరుపతి పార్లమెంటు స్థానానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉప ఎన్నికలు జరగగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు నేడు ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి. ఎందుకంటే ఈ పార్లమెంటు ఉప ఎన్నికలు అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టిడిపి ఇప్పటికే రాష్ట్రంలో అడుగడుగునా ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో..  తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం సాధించి మరో సారి పార్టీ నేతలందరూ లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించింది.  దీని కోసం అటు పార్టీలో కీలక నేతలు అందరూ బాగానే కష్టపడ్డారు.



 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంటు స్థానంలో నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలోనే ప్రచారం నిర్వహించారు.  అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఎక్కడ వెనక్కి తగ్గలేదు.. తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవాలి అనుకున్నాడో ఏమో తండ్రి కంటే ఎక్కువగానే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి తిరిగి సన్నబడి పోయాడు  లోకేష్ బాబు. ఇంకా అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఒకప్పటి కంటే కాస్త బాగానే మాట్లాడుతున్నాడు అంతలా నత్తి కూడా కనిపించడం లేదు.


 ఇలా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంత కష్టపడి నప్పటికీ లోకేష్ బాబు మాటలు మాత్రం ఎందుకో ఓటర్ల మైండ్ లోకి ఎక్కలేదు. ఇంకేం చేస్తాం ఓటర్ల అందరూ మళ్లీ అధికార వైసిపి వైపే మొగ్గు చూపినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ ఎంత ప్రయత్నించినా ఓట్లు మాత్రం ఎక్కడా రాలేదు అని చెప్పాలి.  ఇక అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది టిడిపి.  ఇప్పటికే అడుగడుగునా టిడిపి ఓడిపోతుండడంతో ఊహించని షాక్ తగులుతుంది. ఇక ఇప్పుడు అటు టీడీపీ శ్రేణులు అందరిలో నైరాశ్యం నిండి పోయింది అని అంటున్నారు విశ్లేషకులు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూత్ ని మైమరిపిస్తున్న సాంగ్...

తిరుప‌తిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు.... ఫైన‌ల్ లెక్క‌లివే

ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌కు ఆదేశాలు ?

త‌మిళ‌నాట క‌మ‌ల్ పార్టీ ప‌రిస్థితి ఎంత ఘోరం అంటే..

వైసీపీ క్యా’డర్’ : గెలుపే లక్ష్యమా ?

తిరుప‌తిలో ఎవ‌రికి ఎన్ని ఓట్లు

బిగ్ బ్రేకింగ్‌: 1200 ఓట్లతో నందిగ్రామ్‌లో మ‌మ‌త విజ‌యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>