MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavi-lathac01b30e1-9188-4ca4-9155-fe192b30abe0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/madhavi-lathac01b30e1-9188-4ca4-9155-fe192b30abe0-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీల కనే కాదు ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.. వయసులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాల్యంలోకి అవకాశం వస్తే మరొకసారి వెళ్లాలనే కోరిక తప్పకుండా ఉంటుంది.. ఎన్నో తీపి గుర్తుల తో పాటు , మరెన్నో మధుర జ్ఞాపకాలను బాల్యం మనకు మిగిలుస్తుంది..madhavi latha;pawan;jeevitha rajaseskhar;kalyan;madhavi;madhavi latha;madhura sridhar reddy;bharatiya janata party;tollywood;girl;heroine;success;sri reddy;reddy;nacchavule;nachavuleఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..!!ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..!!madhavi latha;pawan;jeevitha rajaseskhar;kalyan;madhavi;madhavi latha;madhura sridhar reddy;bharatiya janata party;tollywood;girl;heroine;success;sri reddy;reddy;nacchavule;nachavuleSat, 01 May 2021 10:45:44 GMTసెలబ్రిటీల కనే కాదు ఎవరికైనా బాల్యం అనేది ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.. వయసులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ బాల్యంలోకి అవకాశం వస్తే మరొకసారి వెళ్లాలనే కోరిక తప్పకుండా ఉంటుంది.. ఎన్నో తీపి గుర్తుల తో పాటు , మరెన్నో మధుర జ్ఞాపకాలను బాల్యం మనకు మిగిలుస్తుంది.. అలాంటి బాల్యంలోకి వెళ్ళాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి.. బాల్యంలో చేసిన పనులను ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటారు చాలామంది.. నిజానికి మానవ జీవితంలో బాల్యం అనేది ఒక గొప్ప దశ అని పేర్కొంటారు..

ఇదిలా ఉంటే ఈ ఫోటోలోని ఈ అమ్మాయిని మీరు గుర్తుపట్టారా.. ఓ చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అలరించిన ఈమె తెలుగు అమ్మాయి.. తెలుగు వారికి తెలుగు సినిమాల్లో అవకాశాలు తక్కువగా వస్తున్న రోజుల్లో ఈమె ఓ అవకాశాన్ని సంపాదించి దాన్ని నిలబెట్టుకుని మరికొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా ఎదుగుతుంది.. ఇంత బిల్డప్ ఇస్తున్నారు ఎవరీమే అనుకుంటున్నారా.. నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగు నటి, ఇప్పటి బిజెపి రాజకీయ నాయకురాలు మాధవి లత..

గత కొన్ని రోజులుగా కేరాఫ్ కాంట్రవర్సీ గా ఉన్న మాధవీ లత సినిమాలలో ఎందుకో సక్సెస్ కాలేకపోయింది.. చేసిన ఒకటో, రెండో సినిమాలతోనే టాలీవుడ్ లో సినిమాలు చేయడం మానేసింది. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ సమయంలో ఈమె శ్రీ రెడ్డికి బాసటగా నిలిచి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విమర్శించినదో అప్పట్నుంచి శ్రీ రెడ్డి ని వ్యతిరేకిస్తూ వచ్చింది.. ఏం జరిగినా కూడా తన పద్ధతిని మార్చుకోకుండా మాధవిలత తాను ఎంత బలంగా ఉన్నానో చెప్పి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. తాజాగా ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టెన్త్ క్లాస్ ఫోటో ఇది అని కామెంట్ పెట్టింది.. దీనిపై అభిమానులు లైకులు, షేర్లు , కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>