BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sputnik-v-61f97144-23cc-436f-b4c8-541709400636-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sputnik-v-61f97144-23cc-436f-b4c8-541709400636-415x250-IndiaHerald.jpgవైరస్‌ విజృంభణ, కరోనా టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్‌కు కాస్త ఊరట లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు శనివారం అందనుంది. ఆ దేశం నుంచి తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు భారత దేశానికి పంపామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.స్పుత్నిక్ వీ టీకా భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. 18-44 ఏళ్ళ మధ్య వయస్కులవారికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ టీకా మందును వారికీ కూడా ఇచsputnik v;russiaభారత్‌కు కాస్త ఊరట..!!భారత్‌కు కాస్త ఊరట..!!sputnik v;russiaSat, 01 May 2021 10:46:39 GMTవైరస్‌ విజృంభణ, కరోనా టీకాల కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్‌కు కాస్త ఊరట లభించనుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు ఇవాళ దేశానికి చేరుకోనున్నాయి. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇండియాకు శనివారం అందనుంది. ఆ దేశం నుంచి తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు భారత దేశానికి పంపామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.స్పుత్నిక్ వీ టీకా భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది.  18-44 ఏళ్ళ మధ్య వయస్కులవారికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ టీకా మందును వారికీ కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. కాగా, రష్యా నుంచి భారీ సంఖ్యలో డోసులు రానున్నటంతో దేశంలో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>