Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabe5d0125d-ee17-4fbc-ade8-a24b16f6ed44-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabe5d0125d-ee17-4fbc-ade8-a24b16f6ed44-415x250-IndiaHerald.jpg పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. మూడేళ్ల తరువాత తెరమీద కనిపించినా పవన్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. 2000 థియేటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు వసూలు చేసిందంటే ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు ఎంత పేరొచ్చిందో.. నివేదా థామస్‌కు కూడా అదే స్థాయిలో..VakeelSaab;pawan;ananya pandey;ananya;kalyan;pawan kalyan;poorna;audi;cinema;media;house;indian;nijam;ananya nagallaవకీల్ సాబ్ రిజల్ట్‌తో ఆవేదనలో అనుపమ..? ట్వీట్ వైరల్వకీల్ సాబ్ రిజల్ట్‌తో ఆవేదనలో అనుపమ..? ట్వీట్ వైరల్VakeelSaab;pawan;ananya pandey;ananya;kalyan;pawan kalyan;poorna;audi;cinema;media;house;indian;nijam;ananya nagallaSat, 01 May 2021 23:58:21 GMTఇంటర్నెట్ డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. మూడేళ్ల తరువాత తెరమీద కనిపించినా పవన్‌లో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. 2000 థియేటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు వసూలు చేసిందంటే ఇక ఈ సినిమా ఏ స్థాయిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు ఎంత పేరొచ్చిందో.. నివేదా థామస్‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది.

నిజానికి నివేదా చేయాల్సిన ఈ పాత్ర ముందుగా అనుపమ పరమేశ్వరన్ వద్దకు వెళ్ళింది. డేట్స్ కుదరకపోవడంతో అనుపమ.. ఈ సినిమాని వదులుకుందట. కానీ, ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడంతో ఇప్పుడు ఈ అమ్మడు తెగ బాధపడిపోతోందట. అంతే కాదు.. తన బాధను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేస్తోంది కూడా. తాజాగా ఈ సినిమా చూసిన తరువాత అనుపమ ఓ ట్వీట్ చేసింది. అందులో ఆమె..‘సో సారీ గయ్స్.. ఇప్పడే రియలైజ్ అయ్యాను. పవన్ కల్యాణ్ గారు మీపై ఎంతో గౌరవం, ప్రేమతో..’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

ఈ ట్వీట్‌ కంటే ముందు మరో ట్వీట్ చేసిన అనుపమ.. అందులో ‘నిన్న రాత్రి వకీల్ సాబ్ సినిమా ప్రైమ్ వీడియోలో చూశాను. ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారు. గొప్ప మెసేజ్ కూడా ఉంది. పవన్ కల్యాణ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. మిగిలిన ముగ్గురు లేడీ క్యారెక్టర్స్.. నివేద, అనన్య, అంజలితో కలిసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ సినిమాలో పవన్ లేకపోతే కచ్చితంగా అసంపూర్ణంగా మిగిలిపోయేది.’ అని రాసుకొచ్చింది.

ఇక ప్రీమియర్ షోల నుంచే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ సునామీతో స్టార్ట్ అయ్యాడు. మొత్తం మీద ఈ ఏడాది ఇంత భారీ మొత్తం పొందిన ఏకైక ఇండియన్ మూవీగా ‘వకీల్ సాబ్’ నిలవడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాలు గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకునే అంశమే. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ వల్ల ఈ కోవిడ్ పరిస్థితులలో కూడా నిర్మాతలకు బయ్యర్లకు కాసుల పంట పడింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>