BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. భూ క‌బ్జాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల శాఖ‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి ఈట‌ల నుంచి వైద్యారోగ్య శాఖ‌ను సీఎం కేసీఆర్‌కు బ‌దిలీ చేశారు. సీఎం సిఫారుసుకు గవర్నర్‌ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈట‌ల రాజేంద‌ర్ భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై కాసేప‌ట్లో ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌నుంది. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈట‌ల భూ క‌బ్జాల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక అందిస్తామ‌ని విజిలెన్స్ డీజీ పూర్ణ‌చంద‌ర్ రావు తెలిపారు.etela rajendar;telangana;tamil;ministerబ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!etela rajendar;telangana;tamil;ministerSat, 01 May 2021 14:27:14 GMTతెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. భూ క‌బ్జాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల శాఖ‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రి ఈట‌ల నుంచి వైద్యారోగ్య శాఖ‌ను సీఎం కేసీఆర్‌కు బ‌దిలీ చేశారు.  సీఎం సిఫారుసుకు గవర్నర్‌ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈట‌ల రాజేంద‌ర్ భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై కాసేప‌ట్లో ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌నుంది. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈట‌ల భూ క‌బ్జాల‌పై ప్ర‌భుత్వానికి నివేదిక అందిస్తామ‌ని విజిలెన్స్ డీజీ పూర్ణ‌చంద‌ర్ రావు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎవ‌రేం చేస్తున్నారు..? తెరాస నేత‌ల‌పై అధిష్టానం నిఘా.!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>