MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caroan-nibandanalu-patisthu-vakil-sabb-nu-enjay-chayndi-annaya-nagala8970b56c-f808-4985-8b02-2c6de1cf9c06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caroan-nibandanalu-patisthu-vakil-sabb-nu-enjay-chayndi-annaya-nagala8970b56c-f808-4985-8b02-2c6de1cf9c06-415x250-IndiaHerald.jpgఅనన్య నాగళ్ళ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరు మారుమ్రోగుతోంది.. ఇందుకు కారణం వకీల్ సాబ్ సినిమా అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఈ సినిమాలో ఈమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ, ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 9 2021న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలైన మొదటి షో తోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. అయితే కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో, కలెక్షన్లను మాత్రం భారీ స్థాయిలో వసూలు చేయలేకపోయింది. అయితే విడుదలైన మూడు వారాల లోపే ANNAYA ANAGALA MOVIE LOOKING VAKIL SAB CORONA;ananya pandey;ananya;vidya;cinema;amazon;television;tamil;twitter;producer;degree;producer1;arjun 1;father;ananya nagallaకరోనా నిభందనలు పాటిస్తూ వకీల్ సాబ్ ను ఎంజాయ్ చేయండి : అనన్య నాగళ్ళకరోనా నిభందనలు పాటిస్తూ వకీల్ సాబ్ ను ఎంజాయ్ చేయండి : అనన్య నాగళ్ళANNAYA ANAGALA MOVIE LOOKING VAKIL SAB CORONA;ananya pandey;ananya;vidya;cinema;amazon;television;tamil;twitter;producer;degree;producer1;arjun 1;father;ananya nagallaSat, 01 May 2021 15:00:00 GMT
అనన్య నాగళ్ళ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరు మారుమ్రోగుతోంది.. ఇందుకు కారణం వకీల్ సాబ్ సినిమా అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఈ  సినిమాలో  ఈమె చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ, ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా ఏప్రిల్ 9 2021న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక విడుదలైన మొదటి షో తోనే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. అయితే కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో, కలెక్షన్లను మాత్రం భారీ స్థాయిలో వసూలు చేయలేకపోయింది.

అయితే విడుదలైన మూడు వారాల లోపే ఈ సినిమాను ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ ట్విట్టర్ ద్వారా సినీ అభిమానులకు ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే.. "ఈ కరోనా విపత్కర సమయంలో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే, ఇంట్లో ఉంటూనే స్వీయ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని కోరింది. ఇక ఈ లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లకుండా, కరోనా భారిన పడకుండా ఇంట్లో ఉంటూనే అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న వకీల్ సాబ్ సినిమాను  చూసి, ఎంజాయ్ చేయండి .." అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరింది.


నిజానికి అనన్య అసలు పేరు అయిల్య. కేరళలోని కొత్తమంగళంలో మలయాళ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి ప్రసీతా, తండ్రి గోపాలకృష్ణన్ నాయర్. గోపాలకృష్ణన్ ప్రముఖ సినీ నిర్మాత. ఆమె కు ఒక తమ్ముడు కూడా వున్నారు. పేరు అర్జున్.అళువాలోని సెయింట్ గ్జేవియర్స్ కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో బిఏ డిగ్రీ పూర్తి చేసింది.ఆమె చిన్నతనంలోనే విలువిద్య ను కూడా నేర్చుకుంది. విలువిద్యకు చెందిన రాష్ట్ర పోటీల్లో పురస్కారం గెలుచుకుంది అనన్య.ఆమె కాలేజిలో చదువుకునేటప్పుడు స్టార్ వార్స్ అనే టీవీ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమెను చూసిన కొందరు దర్శకులు అనన్యను నటించమని అడిగారు. కానీ ఆమె దాదాపు 5 సినిమా అవకాశాలను నిరాకరించాకా, పాజిటివ్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది.


ఆ తరువాత ఈమె తమిళ్, తెలుగు ,మలయాళం చిత్రాలలో కూడా నటించింది. ఇక తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది అనన్య. అలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నా శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారుగా..సంతోషం..!!

OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>