Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-trolls-on-malaika-arorab18a8c85-f877-4f1b-b027-3e2b7eeecfc2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-trolls-on-malaika-arorab18a8c85-f877-4f1b-b027-3e2b7eeecfc2-415x250-IndiaHerald.jpgకొన్ని సార్లు సినీ తారలు చేసే పనులు అభిమానులకు ఆశ్చర్యం కలిగించడంతో పాటు ఆగ్రహం కూడా తెప్పిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా చేసిన ఓ పని కూడా నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి సమయంలో ఇదేం పనంటూ..malaika arora;beauty;malaika arora;varsha;bollywood;media;heroine;kevvu kekaకుక్కతో హీరోయిన్ అలా.. నెటిజన్లు ట్రోల్స్ ఇలా..కుక్కతో హీరోయిన్ అలా.. నెటిజన్లు ట్రోల్స్ ఇలా..malaika arora;beauty;malaika arora;varsha;bollywood;media;heroine;kevvu kekaSat, 01 May 2021 22:04:21 GMTఇంటర్నెట్ డెస్క్: కొన్ని సార్లు సినీ తారలు చేసే పనులు అభిమానులకు ఆశ్చర్యం కలిగించడంతో పాటు ఆగ్రహం కూడా తెప్పిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా చేసిన ఓ పని కూడా నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఇలాంటి సమయంలో ఇదేం పనంటూ ఆమెపై అనేకమంది మండిపడుతున్నారు. ఇంతకీ ఈ సీనియర్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా..? తన పెట్ డాగ్‌ను తీసుకుని రోడ్డుపై వాకింగ్ చేసింది. అయితే కుక్కతో వాకింగ్ చేస్తేనే ఇంత ఆగ్రహం ఎందుకంటారా..? ముంబైలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే దానికి కారణం.

ప్రస్తుతం ముంబైలో కరోనా కోరలు చాచడంతో వేలసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలసంఖ్యలో ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం నౌట్ కర్ఫ్యూ విధించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయట తిరగవద్దని హెచ్చరించింది. ఇలాంటి సమయంలో మలైకా ఇలా క్యాజువల్‌గా మాస్క్ పెట్టుకుని కుక్కతో వాకింగ్ చేస్తున్న మలైకా ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘ఇలాంటి సమయంలో కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చిందా..? నీకు’ అంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే మలైకా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా వేదికగా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో కరోనా బాధితులకు అవగాహనా కల్పించేందుకు రకరకాల పోస్టులు పెడుతూ ఉంటుంది. వీటిపై ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ప్రశంసల వర్షం కూడా కురిపిస్తుంటుంది. అలాంటిది ఆమె ఇలా బయట తిరగడంతో కొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. మరి వీటికి ఈ అమ్మడు ఎలా సమాధానమిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే మలైకా బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి పేరుంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కోసం ఆమెను కోరి మరీ తెప్పించుకుంటుంటారు దర్శకనిర్మాతలు. ఆమె ఐటం సాంగ్ చేసిన అనేక సాంగ్స్ ఇప్పటికీ టాలీవుడ్‌లో సూపర్ హిట్‌లుగానే ఉన్నాయి. వాటిలో ఒకటి గబ్బర్ సింగ్‌లోని ‘కెవ్వు కేక’ సాంగ్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>