PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peddireddycfcd5f68-f8e4-4649-98de-5e56dabaf659-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/peddireddycfcd5f68-f8e4-4649-98de-5e56dabaf659-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ తిరుపతి ఉపఎన్నికలో సత్తా చాటుతుందా? అంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తిరుపతిలో వైసీపీకి ఊహించని విధంగా ఓట్లు పడనున్నాయని తెలిసింది. దాదాపు 60 శాతం వరకు వైసీపీ ఓట్లు దక్కించుకున అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టీడీపీకి 30 శాతం వరకు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.peddireddy;tiru;tirupati;minister;husband;thief;tdp;local language;ycp;dongaపెద్దిరెడ్డి ఎఫెక్ట్: తిరుపతిలో వన్‌సైడ్ రిజల్ట్‌.. ట్విస్ట్ కూడా ఉందా?పెద్దిరెడ్డి ఎఫెక్ట్: తిరుపతిలో వన్‌సైడ్ రిజల్ట్‌.. ట్విస్ట్ కూడా ఉందా?peddireddy;tiru;tirupati;minister;husband;thief;tdp;local language;ycp;dongaSat, 01 May 2021 00:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ తిరుపతి ఉపఎన్నికలో సత్తా చాటుతుందా? అంటే ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు తిరుపతిలో గెలిచేది వైసీపీనే అని. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తిరుపతిలో వైసీపీకి ఊహించని విధంగా ఓట్లు పడనున్నాయని తెలిసింది. దాదాపు 60 శాతం వరకు వైసీపీ ఓట్లు దక్కించుకున అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టీడీపీకి 30 శాతం వరకు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.


అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన వైసీపీ, తిరుపతిలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తుందని ముందు నుంచే చర్చ జరుగుతుంది. కానీ వైసీపీకి ధీటుగా టీడీపీ ప్రచారం చేయడంతో రిజల్ట్‌లో ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి భారీ మెజారిటీ రావడం ఖాయమని అర్ధమవుతుంది. ఇక ఎగ్జిట్‌పోల్స్‌లో వచ్చింది నిజమో కాదో తెలియాలంటే మే 2 వరకు వెయిట్ చేయాల్సిందే.


కాకపోతే ఎగ్జిట్‌పోల్స్‌పై తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసలు టీడీపీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, దాని బట్టి చూసుకుంటే టీడీపీకి కూడా మంచిగానే ఓట్లు పడే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఓడిపోయినా అది తక్కువ మెజారిటీతోనే జరుగుతుందని మాట్లాడుతున్నారు. అలా కాకుండా వైసీపీ భారీ మెజారిటీతో గెలిస్తే, అది మంత్రి పెద్దిరెడ్డి మ్యాజిక్ అని తమ్ముళ్ళు చెబుతున్నారు.


పోలింగ్ రోజు వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారని, ఆ విషయం మీడియాలో వచ్చిందని, వైసీపీ అనుకూల మీడియాలో ఈ విషయం హైలైట్ కాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం బాగా హైలైట్ అయిందని అంటున్నారు. కాబట్టి వైసీపీకి భారీ మెజారిటీ వస్తే అది దొంగ ఓట్ల ఎఫెక్ట్ అని తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. మరి చూడాలి అసలు ఫలితం ఎలా ఉండబోతుందో?





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>