MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott24ab1c00-f447-4575-8964-89734ca77920-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott24ab1c00-f447-4575-8964-89734ca77920-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇంట్లోనే కూర్చుని ఓటిటి లలో వినోదాన్ని మనం తిలకించవచ్చు.. ఇప్పటికే ఇలాంటి చాలా OTT లు మంచి మంచి షోలను, మంచి మంచి సినిమాలను చేస్తుండగా, సినిమాలను కూడా కొనుగోలు చేసి ప్రేక్షకులను ఇంట్లోనే ఉండే విధంగా చేస్తున్నాయి.. ఏదేమైనాott;rana;nithin;sandeep;sundeep kishan;india;korcha;cinema;amazon;press;cheque;karthik siva kumar;nithin reddy;sultan;krackOTTలో రాబోతున్న టాప్-10 తెలుగు సినిమాలివే..!!OTTలో రాబోతున్న టాప్-10 తెలుగు సినిమాలివే..!!ott;rana;nithin;sandeep;sundeep kishan;india;korcha;cinema;amazon;press;cheque;karthik siva kumar;nithin reddy;sultan;krackSat, 01 May 2021 10:41:02 GMTకరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇంట్లోనే కూర్చుని ఓటిటి లలో వినోదాన్ని మనం తిలకించవచ్చు.. ఇప్పటికే ఇలాంటి చాలా OTT లు మంచి మంచి షోలను, మంచి మంచి సినిమాలను చేస్తుండగా, సినిమాలను కూడా కొనుగోలు చేసి ప్రేక్షకులను ఇంట్లోనే ఉండే విధంగా చేస్తున్నాయి.. ఏదేమైనా ఇప్పుడు సినిమా చూసే ప్రేక్షకుల అభిరుచి తో పాటు పద్ధతి కూడా ఈ విధంగా మారిందని చెప్పొచ్చు.. ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళే కంటే ఈ ప్లాట్ ఫామ్ ల లో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు..

ప్రస్తుతం తెలుగు లో వచ్చిన, రాబోతున్న సినిమాలు ఓటిటి లోకి వచ్చి ప్రేక్షకుల కు వినోదాన్ని అందజేస్తున్నాయి.. రీసెంట్ గా విడుదలైన సినిమాలు చాలా వరకు OTT లో ప్రసారమై ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నాయి. లాక్ డౌన్ లో విడుదలైన క్రాక్, ఉప్పెన సినిమాలు ఓటిటి లలో విడుదలై మంచి ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నాయి.. రీసెంట్ గా విడుదలైన సినిమాలు కూడా OTT లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి.

కార్తి నటించిన సుల్తాన్ సినిమా ఇప్పటికే ఆహా లో స్ట్రీమ్ అవుతుంది.. జాతి రత్నాలు సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.. ఇటీవలే వచ్చిన నితిన్ రంగ్ దే, చెక్ సినిమాలు కూడా త్వరలోనే జి ఫైవ్ లో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవను.. అలాగే రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య కూడా త్వరలోనే జీ5 లో కి రానుంది.. మంచు విష్ణు మోసగాళ్లు సినిమా, సందీప్ కిషన్ a1 ఎక్స్ ప్రెస్ అలాగే మరికొన్ని దియేటర్ల లో విడుదలకు నోచుకోని సినిమాలు కూడా త్వరలోనే ఓ టి టి లో ప్రసారమవబోతున్నాయి.. ఏదైనా సెకండ్ వేవ్ పుణ్యాన ప్రేక్షకులు ఇంట్లో ఉండి తమదైన వినోదాన్ని అందుకోవచ్చు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>