PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarbf3b4f8a-7ff4-4dde-87b4-109d3d0b4d9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/etela-rajendarbf3b4f8a-7ff4-4dde-87b4-109d3d0b4d9e-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. సమర్ధుడైన బీసీ నేత ఈటెల రాజెందర్ విషయంలో కేసీయార్ తీసుకున్న కఠిన నిర్ణయం తెలంగాణా పాలిటిక్స్ ని ఏ వైపునకు నడిపిస్తాయి అన్నది ఇపుడు సర్వత్రా చర్చగా ఉంది. ఈటెల రాజెందర్ కేసీయార్ ని ఒకనాడు నమ్మకస్తుడైన నేత. trs party;kcr;govi;satya;tara;backward classes;episode;thota chandrasekhar;partyకొత్త పార్టీ దిశగా ఈటెల ?కొత్త పార్టీ దిశగా ఈటెల ?trs party;kcr;govi;satya;tara;backward classes;episode;thota chandrasekhar;partySat, 01 May 2021 22:00:00 GMTతెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. సమర్ధుడైన బీసీ నేత ఈటెల రాజెందర్ విషయంలో కేసీయార్ తీసుకున్న కఠిన నిర్ణయం తెలంగాణా పాలిటిక్స్ ని ఏ వైపునకు నడిపిస్తాయి అన్నది ఇపుడు సర్వత్రా చర్చగా ఉంది.

ఈటెల రాజెందర్ కేసీయార్ ని ఒకనాడు నమ్మకస్తుడైన నేత. తెలంగాణా మలి దశ ఉద్యయం విజయవంతం కావడంలో కేసీయార్ తో పాటు ఈటెల వంటి వారి పాత్ర కూడా ఉందనేది కాదనలేని సత్యం. ఇపుడు ఈటెల టీయారెస్ కి బరువు అయ్యాడో లేక ఆయన వద్దని పార్టీ అనుకుందో తెలియదు కానీ ఈటెల మాత్రం గులాబీ తోట నుంచి బయటకు వచ్చేస్తున్నాడు.

అయితే ఈటెల మామూలుగా ఉంటారా, ఏదో ఒక పార్టీలో చేరూ తానూ గుంపులో గోవిందయ్య అనిపించుకుంటారా అంటే అలాంటిది ఏదీ ఉండదని అంటున్నారు. ఈటెల ఉద్యమ నాయకుడు కావడంతో కచ్చితంగా ఆయన ప్రభావం తెలంగాణా సమాజం మీద రాజకీయాల మీద చాలానే ఉంది అంటున్నారు. అదే సమయంలో ఆయన మీద కేసీయార్ యాక్షన్ తీసుకున్న  తీరు పట్ల కూడా చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణాలో ఈటెల కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారు అన్న మాట అయితే వస్తోంది.

ఆయన ఒంటరి కాదు అన్న మాట కూడా  ఉంది. టీయారెస్ లో ఒక అగ్నిపర్వతం రగులుతోంది. ఈటెల ఎపిసోడ్ అందులో భాగమే అని అంతా అంటున్నారు. ఈటెలకు కూడా తెలంగాణా సమాజంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సరైన సమయం చూసుకుని కొత్త పార్టీ దిశగా సాగుతారు అంటున్నారు. ఆయనకు తెర వెనక సైలెంట్ గా మద్దతు ఇచ్చే వారు కూడా ఉన్నారు. టీయారెస్ లో కేసీయార్ పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా అణచుకుని ఉన్న వారికి ఇపుడు ఈటెల కొత్త దారి చూపిస్తారా అన్న చర్చ అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే టీయారెస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఈటెల బయటకు వస్తే ఆ రాజకీయ కధ అంత ఆషామాషీగా ఉండదు అని మాత్రం అంతా అంగీకరిస్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుక్కతో హీరోయిన్ అలా.. నెటిజన్లు ట్రోల్స్ ఇలా..

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>