PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితులు కాస్త అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నివారణ చర్యలను జాగ్రత్తగానే తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేంద్రం కూడా అంచనా వేస్తుంది. ఇvaccaine,ap;kumaar;anil music;jagan;andhra pradesh;january;chief minister;september;central government;june;anil kumar singhalమే నెలలో 13 లక్షల వ్యాక్సిన్ లు కొంటాం: ఏపీ సర్కార్మే నెలలో 13 లక్షల వ్యాక్సిన్ లు కొంటాం: ఏపీ సర్కార్vaccaine,ap;kumaar;anil music;jagan;andhra pradesh;january;chief minister;september;central government;june;anil kumar singhalSat, 01 May 2021 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే మాత్రం పరిస్థితులు కాస్త అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నివారణ చర్యలను జాగ్రత్తగానే తీసుకుంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేంద్రం కూడా అంచనా వేస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి మే నెలలో 13 లక్షల డోస్ లను  తాము కొనుగోలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ ప్రకటించారు. వ్యాక్సిన్ కొనుగోలు చేసిన తర్వాత ప్రజలకు వెంటనే అందించే కార్యక్రమం మొదలు పెడతామని జూన్ మొదటి వారానికి వ్యాక్సిన్ కార్యక్రమం మొదలై కొన్ని వర్గాలకు అందిస్తామని ఆయన చెప్పారు. అంతే కాకుండా రెమీ డేసివిర్ కు సంబంధించి కూడా కొరత లేదు అని రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు పడాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు మందులకు సంబంధించి ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామని అదేవిధంగా ఇంజక్షన్ లకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని అనిల్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు అని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పడంతో ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే సెప్టెంబర్ నాటికి అన్ని వర్గాలకు వ్యాక్సిన్ ఇవ్వడం మొదలవుతుందని జనవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>