MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedప్రస్తుతం ఉన్న డిజిటల్ ప్రపంచంలో ఎవరూ ఎందుకు ఎలా ఫేమస్ అవుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ తో పాటు అవగింజంత టాలెంట్ ఉంటే చాలు మంచి ప్రేక్షకాదరణ, ఎంతో పాపులారిటీ సంపాదించు కోవచ్చు.. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళు ఈ మధ్యanil geela marriage photos;anil music;telangana;bigboss;smart phone;media;marriage;youtube;you tube;aamaniవైరల్ అవుతున్న మై విలేజ్ షో ఫేమ్ అనిల్ జీల పెళ్లి ఫోటోలు..!వైరల్ అవుతున్న మై విలేజ్ షో ఫేమ్ అనిల్ జీల పెళ్లి ఫోటోలు..!anil geela marriage photos;anil music;telangana;bigboss;smart phone;media;marriage;youtube;you tube;aamaniSat, 01 May 2021 17:30:00 GMTప్రస్తుతం ఉన్న డిజిటల్  ప్రపంచం లో ఎవరూ ఎందుకు ఎలా ఫేమస్ అవుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ తో పాటు అవగింజంత టాలెంట్ ఉంటే చాలు మంచి ప్రేక్షకాదరణ, ఎంతో పాపులారిటీ సంపాదించు కోవచ్చు.. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువగా కనపడుతున్నారు.. యూట్యూబ్ లో తాము చేసే ఫన్నీ వీడియోలు అప్లోడ్ చేస్తూ మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు.. అలా ప్రేక్షకాభిమానాన్ని పొందిన వారిలో మై విలేజ్ షో  అనిల్ జీల ఒకరు..

తెలంగాణ యాసను వాడుకుంటూ మై విలేజ్ షో అనే ఓ ఛానల్ ని మొదలు పెట్టి మంచి మంచి వీడియోస్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న అనిల్ జీల యూట్యూబ్ , సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉండే సైలెబ్రిటీ..  అనిల్ కు గ్రామీణ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన పరిచయమైతే అవసరం లేదు.. యూట్యూబ్ లో ఆయన ఫాలోవర్స్ అందరూ విలేజ్ నుంచే ఉండడం విశేషం.. ఈ ఛానల్ ఉండే గంగవ్వ కూడా పరిచయమయ్యింది.. దాంతో వీరి ఛానల్ పాపులారిటీ ఓ రేంజ్ లో వెళ్ళిపోయింది.. గంగవ్వ బిగ్ బాస్ షో ని చేసి మంచి పాపులారిటీ దక్కించుకోగా అనిల్ కూడా తదుపరి బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు..

కాగా అనిల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు..  కరోనా కారణంగా ఎవర్నీ పిలవకుండా పెళ్లి చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసారు. మే 1 ఉదయం 8 గంటలకు ఈయన సిద్ధిపేటలో పెళ్లి చేసుకున్నారు. ఆమని తో అనిల్ పెళ్లి జరిగింది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక వారం రోజులుగా అనీల్ జీల పెళ్లి పత్రిక సైత మంచి వైరల్ అయ్యింది.
 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>