BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత శివప్ప అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు పార్టి నేతలు సంతాపం ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్‌లో శివప్ప కుటుంబ సభ్యులను పలకరించారు. అన్ని విధాలా పార్టీ అండగా వుంటుందంటూ బాలయ్య భరోసా ఇచ్చారు. tdp;balakrishna;nandamuri balakrishna;mla;tdp;nandamuri taraka rama rao;partyటీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!tdp;balakrishna;nandamuri balakrishna;mla;tdp;nandamuri taraka rama rao;partySat, 01 May 2021 13:27:00 GMTఅనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత శివప్ప అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు పార్టి నేతలు సంతాపం ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్‌లో శివప్ప కుటుంబ సభ్యులను పలకరించారు. అన్ని విధాలా పార్టీ అండగా వుంటుందంటూ బాలయ్య భరోసా ఇచ్చారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>