CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thieff84e0c61-b4d3-445d-9a2c-af22cebed4aa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/thieff84e0c61-b4d3-445d-9a2c-af22cebed4aa-415x250-IndiaHerald.jpgఓ దొంగతనం కేసులో దొంగను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన సొత్తును రకవరీ చేసేందుకు కర్నూలు వెళ్లిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురయ్యింది. ఆసలు ఏం జరిగిందంటే.. ఆత్మకూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి కి చెందిన దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు విక్రయించాడు.thief;women;andhra pradesh;telangana;district;police;mandalam;court;woman;police station;thief;traffic police;local language;atmakur;wanaparthy;donga;raghavendraతెలంగాణ పోలీసులకు షాక్.. ఓ దొంగను వెనకేసుకొచ్చిన నాయకులు..!తెలంగాణ పోలీసులకు షాక్.. ఓ దొంగను వెనకేసుకొచ్చిన నాయకులు..!thief;women;andhra pradesh;telangana;district;police;mandalam;court;woman;police station;thief;traffic police;local language;atmakur;wanaparthy;donga;raghavendraSat, 01 May 2021 10:19:37 GMTఓ దొంగతనం కేసులో దొంగను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన సొత్తును రకవరీ చేసేందుకు కర్నూలు వెళ్లిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురయ్యింది. ఆసలు ఏం జరిగిందంటే.. ఆత్మకూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి కి చెందిన దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు విక్రయించాడు. అదే గ్రామానికి చెందిన ఓ దొంగను వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు చోరీకేసులో అరెస్టు చేశారు. దొంగతనం చేసిన బంగారం ఎక్కడ విక్రయించావని విచారించగా ఆత్మకూరులో ఓ బంగారు వ్యాపారికి అమ్మానని చెప్పాడు.

ఇక అతడిని తీసుకొని ఆత్మకూరుకు వచ్చిన స్థానిక షరాఫ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రశీదు ను పెబ్బేరు పోలీసులు సంప్రదించారు. ఆయనతోపాటు ఇతర వ్యాపారులు పెబ్బేర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆభరణాలను ఇంతియాజ్ అనే వ్యాపారి కి విక్రయించానని దొంగ చెప్పడంతో రషీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో అలాంటి సొమ్ము ఎవరూ కొనుగోలు చేయరని ఎవరికి విక్రయించావో సరిగ్గా చెప్పాలని దొంగను అడిగారు.

అయితే తెలంగాణ పోలీసులే తనను ఒప్పించి ఏదో ఒక దుకాణం పేరు చెప్పాల్సిందిగా బలవంతం చేశారంటూ దొంగ వెల్లడించాడు. బంగారం ఆత్మకూరులో విక్రయించినట్లు ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాలని కోర్టుకు హాజరవుతానని రషీదు సూచించడంతో పెబ్బేరు పోలీసులు వెనుదిరిగారు. ఈ విషయమై పెబ్బేర్ ఎస్సై రాఘవేంద్ర రెడ్డిని సంప్రదించగా బస్టాండ్ సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ నుంచి బంగారం తీసుకెళ్లిన దొంగను గుర్తించామన్నారు. అక్కడి నాయకులు దొంగను వెనకేసుకొచ్చి తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఇక దొంగిలించిన దొంగ ఆత్మకూరులో బంగారం విక్రయించినట్లు తెలిపిన తర్వాతనే తాము ఆత్మకూరు వెళ్లామని చెప్పారు. ఆత్మకూరు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్ళు ఉడటంతో తమకు సహకరించడం లేదని ఎస్సై చెప్పారు. అక్కడ ఉన్నతాధికారులను సంప్రదించామని చోరీకేసులో పరిశోధన ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>