BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupathi-by-election49d9572d-b0c3-4480-95fd-1a3676ea6c4d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupathi-by-election49d9572d-b0c3-4480-95fd-1a3676ea6c4d-415x250-IndiaHerald.jpgఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 48 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికేట్ ఇస్తేనే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారని అధికారులు చెప్పారు. కౌంటింగ్ తర్వాత 48 గంటల పాటు కోడ్ అమలులో ఉంటుందన్నారు. తిరుపతిలో 144వ సెక్షన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. గ‌త నెల 17వ తేదీన తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసింtirupathi;amala akkineni;tiru;district;tirupati;husband;letter;central governmentతిరుప‌తి ఉప ఎన్నిక కౌంటింగ్ ఇలా...తిరుప‌తి ఉప ఎన్నిక కౌంటింగ్ ఇలా...tirupathi;amala akkineni;tiru;district;tirupati;husband;letter;central governmentSat, 01 May 2021 08:41:00 GMTఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 48 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికేట్ ఇస్తేనే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారని అధికారులు చెప్పారు. కౌంటింగ్ తర్వాత 48 గంటల పాటు కోడ్ అమలులో ఉంటుందన్నారు. తిరుపతిలో 144వ సెక్షన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. గ‌త నెల 17వ తేదీన తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>