BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణా మంత్రి ఈటల ఈటల రాజేందర్ కు సంబంధించి భూముల కబ్జా వ్యవహారం సంచలనం అయింది. ఇక ఇప్పుడు ఈటల భూముల వివాదంపై అచ్చంపేట సర్పంచ్ లక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడారు. బలవంతంగా ఎవరి దగ్గర నుంచి భూమి గుంజుకోలేదు అని పిల్లల పెళ్ళిల కోసం రెండు లక్షలకు ఎకరా భూమిని కొందరు అమ్ముకున్నారు అని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు పైసలు అడగడం కరెక్ట్ కాదు అని అన్నారు. అయితే హెచ్ రీస్ నుంచి వాసన మాత్రం వస్తోంది అని చెప్పారు. సర్పంచ్ అలా మాట్లాడారో లేదో తెరాస నేతలు జోక్యం చేసుకున్నారని వetala rajendar;telangana rashtra samithi trs;eatala rajendar;minister;lakshmi devi;letter;petta;etela rajenderఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్ఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్etala rajendar;telangana rashtra samithi trs;eatala rajendar;minister;lakshmi devi;letter;petta;etela rajenderSat, 01 May 2021 17:32:57 GMTతెలంగాణా మంత్రి ఈటల ఈటల రాజేందర్ కు సంబంధించి భూముల కబ్జా వ్యవహారం సంచలనం అయింది. ఇక ఇప్పుడు ఈటల భూముల వివాదంపై అచ్చంపేట సర్పంచ్ లక్ష్మీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడారు. బలవంతంగా ఎవరి దగ్గర నుంచి భూమి గుంజుకోలేదు అని పిల్లల పెళ్ళిల కోసం రెండు లక్షలకు ఎకరా భూమిని కొందరు అమ్ముకున్నారు అని తెలిపారు.

మళ్ళీ ఇప్పుడు పైసలు అడగడం కరెక్ట్ కాదు అని అన్నారు. అయితే హెచ్ రీస్ నుంచి వాసన మాత్రం వస్తోంది అని చెప్పారు. సర్పంచ్ అలా మాట్లాడారో లేదో తెరాస నేతలు జోక్యం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సాయంత్రం ఆమె కాస్త భిన్నంగా మాట్లాడారు. మా మూడెకరాల భూమి ఈటల రాజేందర్ లాక్కున్నాడు అని అన్నారు. అమ్ముకున్నారని నేను అన్నానా ఏమో నాకు తెలీదు అని మాట మార్చారు. కెసిఆర్ మాకు న్యాయం చేయాలన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్

25 ఏళ్ల చరిత్రలో నాపై ఎన్నడు ఇలా జరగలేదు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>