PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpgమంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ను తప్పించి సీఎం కేసీఆర్ తనకు బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ అంశం మీద మంత్రి ఈటల స్పందించారు.. బహుశా మెరుగైన సేవలు అందించేందుకు తాను నిర్వహిస్తున్న శాఖలు తప్పించి సీఎం తీసుకున్నారు ఏమో అని అభిప్రాయపడ్డారు. ఈ శాఖ అయినా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని అలాగే ఏ మంత్రిని అయినా తొలగించే అధికారం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాక పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. ఒక etela;kcr;pratishta;eatala rajendar;minister;etela rajenderశాఖలు అందుకే తప్పించారేమో...ఈటల ఆసక్తికర స్పందనశాఖలు అందుకే తప్పించారేమో...ఈటల ఆసక్తికర స్పందనetela;kcr;pratishta;eatala rajendar;minister;etela rajenderSat, 01 May 2021 16:00:00 GMTమంత్రి ఈటల రాజేందర్ కు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ను తప్పించి సీఎం కేసీఆర్ తనకు బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ అంశం మీద మంత్రి ఈటల స్పందించారు.. బహుశా మెరుగైన సేవలు అందించేందుకు తాను నిర్వహిస్తున్న శాఖలు తప్పించి సీఎం తీసుకున్నారు ఏమో అని అభిప్రాయపడ్డారు. ఈ శాఖ అయినా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని అలాగే ఏ మంత్రిని అయినా తొలగించే అధికారం ఆయనకు ఉందని చెప్పుకొచ్చారు.

 అంతేకాక పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే తనమీద ఈ దాడి జరుగుతోందని ఈటెల ఆరోపించారు. సరిగ్గా అన్ని ఛానళ్లలో ఒకే సమయానికి ఈ కథనాలు ఇప్పించారని ఆరోపించారు. తన ప్రతిష్ట దెబ్బతీయాలనే ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వందల ఎకరాలు కబ్జా చేసి ఇలా షెడ్లు కట్టుకుంటున్నాను అని చెబుతున్నారని కానీ వాస్తవాలు అన్నీ బయటకు రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు..

ఇలా తనను టార్గెట్ చేసిన విషయంలో ప్రజలు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారని దానికి తగిన మూల్యం రాబోయే రోజుల్లో కచ్చితంగా చెల్లిస్తారని అన్నారు. అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ తో మాట్లాడటానికి ప్రయత్నం చేశానని గతంలో పేర్కొన్న ఆయన ఇప్పుడు మాత్రం కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఇకమీదట కూడా చేయను అని అన్నారు. తన మీద విచారణ జరిగి పూర్తి నివేదిక వచ్చాక అప్పుడు ఈ అంశం మీద మళ్ళీ స్పందిస్తానని అలాగే ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మాత్రం తన నియోజకవర్గ నాయకులు శ్రేణులతో చర్చించి ఆ తరువాత ప్రకటిస్తా అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల విషయంలో సర్పంచ్ షాకింగ్ కామెంట్స్

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>