AutoSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/aa-suzuki-bike-ku-malli-perigina-demandbabf432d-f223-4612-9263-b3d106a96ef8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/aa-suzuki-bike-ku-malli-perigina-demandbabf432d-f223-4612-9263-b3d106a96ef8-415x250-IndiaHerald.jpgసుజుకి కంపెనీ స్కూటర్ లకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఎన్నో రకాల కొత్త మోడల్, కొత్త వేరియంట్ బైక్ లను కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి యువత ఎక్కువ గా ఆకర్షితులు అయ్యారు.అంతే జోష్ తో ఇప్పుడు మరో బైక్ మార్కెట్లో సందడి చేస్తోంది..సూపర్ మోటర్ సైకిల్ గా గుర్తింపు తెచ్చుకున్న హాయాబూసా మోడల్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త 2021 సుజుకీ హాయాబూసా అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో వచ్చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.16.40 లక్షలు. త్వరలోనే ఈ బైక్ కు సంsuzuki;bike;cycle;vegetable market;josh;redఆ సుజుకీ బైక్ కు మళ్లీ పెరిగిన డిమాండ్..ఆ సుజుకీ బైక్ కు మళ్లీ పెరిగిన డిమాండ్..suzuki;bike;cycle;vegetable market;josh;redSat, 01 May 2021 05:54:25 GMTసుజుకి కంపెనీ స్కూటర్ లకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఎన్నో రకాల కొత్త మోడల్, కొత్త వేరియంట్ బైక్ లను కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. వాటికి యువత ఎక్కువ గా ఆకర్షితులు అయ్యారు.అంతే జోష్ తో ఇప్పుడు మరో బైక్ మార్కెట్లో సందడి చేస్తోంది..సూపర్ మోటర్ సైకిల్ గా గుర్తింపు తెచ్చుకున్న హాయాబూసా మోడల్ ను భారత విపణిలో లాంచ్ చేసింది. ఈ సరికొత్త 2021 సుజుకీ హాయాబూసా అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో వచ్చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.16.40 లక్షలు. త్వరలోనే ఈ బైక్ కు సంబంధించిన డెలివరీలను ప్రారంభించనుందీ సంస్థ.


హాయాబూసా మోటార్ సైకిల్ మూడు కలర్లలో లభ్యమవుతుంది. గ్లాస్ స్పార్క్ లీ బ్లాక్ లేదా క్యాండీ బ్రంట్ గోల్డ్, మెటాలిక్ మ్యాటీ స్వార్డ్, సిల్వర్ లేదా క్యాండీ డేరింగ్ రెడ్, పెరల్ బ్రిలియంట్ వైట్/మెటాలిక్ స్టేలార్ బ్లూ కలర్స్ లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సూపర్ బైక్ ను ఆవిష్కరించింది సుజుకీ. అయితే 2021 మోడల్లో మాత్రం కొన్ని మార్పులను చేసింది..ముఖ్యంగా డిజైన్ ఇంజన్ తో పాటుగా మరెన్నో కొత్త ఫీచర్లతో మార్కెట్ లో సందడి చేస్తుంది.


మోటార్ సైకిల్ లో పవర్ ఫుల్ ఇంజిన్ ఉంది. ఇది 1340 సీసీ సామర్థ్యం కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్, ఫోర్ సిలీండర్ ఇంజిన్ ను అప్డేట్ చేసింది. ఇది 9700 ఆర్పీఎం వద్ద 187.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 7000 ఆర్పీఎం వద్ద 150 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. అంతేకాకుండా అసిస్ట్ క్లచ్ తో పాటు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇందులో అదనపు హైలెట్ గా నిలిచింది.కేవలం 3.2 సెకండ్లలోనే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.. ఫ్రంట్ లుక్ అగ్రెసివ్ గా ఉండేట్లు డిజైన్ చేసింది. పూర్తి ఎల్ఈడీ లైటింగ్ తో పాటు సరికొత్త టర్న్ ఇండికేటర్లను పొందుపరిచింది. వీటిని ఎయిర్ డ్యామ్ కు పైభాగంలో అమర్చింది. డ్యూయల్ క్రోమ్ ఫినిషింగ్ తో పాటు సరికొత్త టెయిల్ ల్యాంపులతో మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఇటీవల విడుదలైన ఈ బండికి యూత్ లో బాగా ఫేమస్ అయ్యింది.. అంతేకాదు మార్కెట్ లో సేల్స్ లో దూసుకుపోతుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>