Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan43be60d4-d419-4f8c-9b37-66a831035bdb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan43be60d4-d419-4f8c-9b37-66a831035bdb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ తప్పదు అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో అటు కఠిన ఆంక్షలను కూడా అమలులోకి తెస్తోంది ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రకాల చర్యలను అమలు లోకి తీసుకు వస్తుంది Jagan;amala akkineni;tiru;jagan;andhra pradesh;high court;government;coronavirusపంతం నీదా నాదా 'సై:.?పంతం నీదా నాదా 'సై:.?Jagan;amala akkineni;tiru;jagan;andhra pradesh;high court;government;coronavirusSat, 01 May 2021 05:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ తప్పదు అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో అటు కఠిన ఆంక్షలను కూడా అమలులోకి తెస్తోంది ప్రభుత్వం.



 అయితే కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రకాల చర్యలను అమలు లోకి తీసుకు వస్తుంది కానీ అటు పదవ తరగతి ఇంటర్మీడియెట్ పరీక్షల విషయంలో మాత్రం మొండి వైఖరిని అవలంభిస్తోంది జగన్ సర్కార్. పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి అని అందుకే ఎట్టి పరిస్థితుల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించి తీరుతాము అంటూ జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.



 ఇక అటు ప్రతిపక్ష పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల పరీక్షల నిర్వహణ వ్యవహారం కాస్త హై కోర్టు మెట్లెక్కింది. ఈ నెల 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఒక నివేదిక సమర్పించాలని అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కాగా పరీక్షల విషయంలో మొండి వైఖరితో ఉన్న జగన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని అంటూ నివేదిక సమర్పిస్తే ఇక పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఇక పాలనలో జోక్యం చేసుకుంటుందా అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>