MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr69eeda70-84aa-4ea6-973c-9fc73de7bafb-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కథానాయకులలో మంచి ఫాలోయింగ్ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.. ఆయన తొలి సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక దానికొకటి పోలిక ఉండవు.. వేటికవే మంచి ప్రాధాన్యత తో పాటు వినూత్నమైన ప్రయోగం గా కనిపిస్తుంది ఆయన అభిమానులకు.. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే చాలామంది పేమెంట్ చేసిన పాన్ ఇండియా సినిమా చేస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా డెబ్యూ చేయబోతున్నాడు.. ntr;ntr;shiva;koratala siva;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;lord siva;hero;nandamuri taraka rama raoఎన్టీఆర్ కి ఎన్నడూ రాని కష్టం వచ్చిందే.. ఇద్దరు తోపులే..ఎవరు మరీ..?ఎన్టీఆర్ కి ఎన్నడూ రాని కష్టం వచ్చిందే.. ఇద్దరు తోపులే..ఎవరు మరీ..?ntr;ntr;shiva;koratala siva;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;lord siva;hero;nandamuri taraka rama raoSat, 01 May 2021 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కథానాయకులలో మంచి ఫాలోయింగ్ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పొచ్చు.. ఆయన తొలి సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక దానికొకటి పోలిక ఉండవు.. వేటికవే మంచి ప్రాధాన్యత తో పాటు వినూత్నమైన ప్రయోగం గా కనిపిస్తుంది ఆయన అభిమానులకు.. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే చాలామంది పేమెంట్ చేసిన పాన్ ఇండియా సినిమా చేస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా డెబ్యూ చేయబోతున్నాడు..

ఇది ఓ మల్టీ స్టారర్ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండగా ఆయన సంబంధించిన టీజర్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయి మంచి స్పందన ను అందుకుంది.. ఇక ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడూ నేను కన్ఫ్యూజన్ తన తదుపరి సినిమాపై నెలకొంది.. ఆయన తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయాలని ప్లాన్ చేయగా, ప్రస్తుతం ఇప్పుడు ఆ సినిమాకి పట్టాలెక్కట్లేదని ఎన్టీఆర్ కొరటాల శివ తో చేతులు కలుపబోతున్నాడని అని వార్తలు అధికారికంగానే వచ్చాయి..

అసలు ఏం జరిగిందో తెలియదు గానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ లాంటి దర్శకుడిని పక్కన పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే తన సన్నిహితుల వద్ద త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అవ్వడం గురించి ప్రస్తావించే సమయంలో త్రివిక్రమ్ ఎందుకు క్యాన్సల్ అయిందో అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారట. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ను పూర్తిగా పక్కన పెట్టేసే ఆలోచనలో లేడట.. కుదిరితే ఇద్దరితో ఒకేసారి సినిమా చేయాలని, లేదంటే త్రివిక్రమ్ తర్వాతే కొరటాల శివ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారట.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ని ఈ కన్ప్యూజన్ నుంచి బయటపడేసేది ఎవరో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>