BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3f524680-3b99-43e1-b1fe-195fa68758c1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-3f524680-3b99-43e1-b1fe-195fa68758c1-415x250-IndiaHerald.jpgక‌రోనా వైర‌స్ నియంత్రణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు మోడెర్నా డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ లిస్ట్‌లో చేర్చింది. వ్యాక్సిన్‌ సమర్థతను మదింపు చేయలేని దేశాలు సాధ్యమైనంత త్వరగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని.. అలాగే కోవాక్స్ వ్యాక్సిన్ షేరింగ్ స్కీమ్, పేద దేశాలకు పంపిణీ చేయడానికి సహాయపడుతుందని WHO పేర్కొంది.. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు టీకాలను లిస్ట్‌ చేయగా.. మోడెర్నా టీకా ఐదవది.covid19 vaccineఅత్యవ‌స‌ర వినియోగానికి మరో వ్యాక్సిన్.. WHO గ్రీన్ సిగ్నల్..!!అత్యవ‌స‌ర వినియోగానికి మరో వ్యాక్సిన్.. WHO గ్రీన్ సిగ్నల్..!!covid19 vaccineSat, 01 May 2021 09:40:32 GMTక‌రోనా వైర‌స్ నియంత్రణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు మోడెర్నా డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవ‌స‌ర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ లిస్ట్‌లో చేర్చింది. వ్యాక్సిన్‌ సమర్థతను మదింపు చేయలేని దేశాలు సాధ్యమైనంత త్వరగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని.. అలాగే కోవాక్స్ వ్యాక్సిన్ షేరింగ్ స్కీమ్, పేద దేశాలకు పంపిణీ చేయడానికి సహాయపడుతుందని WHO పేర్కొంది.. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు టీకాలను లిస్ట్‌ చేయగా.. మోడెర్నా టీకా ఐదవది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>