MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-tholipremaba6217ad-a7e9-472c-9409-f60b3b6f5aba-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-tholipremaba6217ad-a7e9-472c-9409-f60b3b6f5aba-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తొలిప్రేమ. 1998 లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జీవిజి రాజు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకుడు. హృద్యమైన లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్, క్రేజ్ లభించింది. అలానే దర్శకుడు కరుణాకరన్ కూడా దర్శకుడిగా బాగా పేరు దక్కించుకున్నారుpawankalyan-tholiprema;pawan;shriya;suresh;karunakaran;geetha;kalyan;keerthi suresh;kirti;mani sharma;pawan kalyan;apherald;cinema;sangeetha;huzur nagar;love;audience;blockbuster hit;heroine;success;romantic;tholi premaపవర్ స్టార్ తొలిప్రేమ కాంబో రిపీట్ ..... ??పవర్ స్టార్ తొలిప్రేమ కాంబో రిపీట్ ..... ??pawankalyan-tholiprema;pawan;shriya;suresh;karunakaran;geetha;kalyan;keerthi suresh;kirti;mani sharma;pawan kalyan;apherald;cinema;sangeetha;huzur nagar;love;audience;blockbuster hit;heroine;success;romantic;tholi premaSat, 01 May 2021 20:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా తొలిప్రేమ. 1998 లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జీవిజి రాజు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకి కరుణాకరన్ దర్శకుడు. హృద్యమైన లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్, క్రేజ్ లభించింది. అలానే దర్శకుడు కరుణాకరన్ కూడా దర్శకుడిగా బాగా పేరు దక్కించుకున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్ళ అనంతరం మరొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కరుణాకరన్ సినిమా బాలు. శ్రీయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో మరొక సారి తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ తో కరుణాకరన్ ఒక సినిమా తెరకెక్కించనున్నారని అంటున్నారు. ఇటీవల పవన్ ని ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసిన కరుణాకరణ్ ఒక అద్భుతమైన స్టోరీని ఆయనకు వినిపించటం, అది ఎంతో నచ్చిన పవన్ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయండి మూవీ చేద్దాం అని చెప్పడం జరిగిందట.

అయితే ప్రస్తుతం తనకు వరుసగా కమిట్మెంట్స్ ఉన్నాయని అవన్నీ పూర్తయిన అనంతరమే తమ సినిమా పట్టాలెక్కిద్దాం అని అన్నారట పవన్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుందని అలాగే అతి త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ కూడా రానుందని టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>