BusinessSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-home-loansd01fa6dd-d00c-40e0-9501-19c18d4cbec5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/sbi-home-loansd01fa6dd-d00c-40e0-9501-19c18d4cbec5-415x250-IndiaHerald.jpgప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెప్తున్నాయి. కరోనా సంక్షోభం నుంచి జనాలను బయటపడే మార్గాన్ని చూపిస్తున్నారు. తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారు. హోమ్ లోన్, ఎడుకే షన్ లోన్స్ పై తక్కువ వడ్డీని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు తమకు నచ్చిన విధంగా ఉండాలని అనుకుంటారు.. ఈ మేరకు లోన్స్ తీసుకునే నిర్ణయానికి వస్తారు.. ఈ మేరకు ఖాతాదారులను లోన్స్ తీసుకొనేలా చెయ్యడానికి చాలా బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. sbi home loans;india;rbi;sbi;bank;king;director;good news;king 1;vegetable market;banking;customer;house;yono;good newwzగుడ్ న్యూస్.. ఆ లోన్స్ పై వడ్డీలను తగ్గించిన ఎస్‌బీఐ..గుడ్ న్యూస్.. ఆ లోన్స్ పై వడ్డీలను తగ్గించిన ఎస్‌బీఐ..sbi home loans;india;rbi;sbi;bank;king;director;good news;king 1;vegetable market;banking;customer;house;yono;good newwzSat, 01 May 2021 20:01:30 GMTప్రముఖ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెప్తున్నాయి. కరోనా సంక్షోభం నుంచి జనాలను బయటపడే మార్గాన్ని చూపిస్తున్నారు. తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నారు. హోమ్ లోన్, ఎడుకే షన్ లోన్స్ పై తక్కువ వడ్డీని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు తమకు నచ్చిన విధంగా ఉండాలని అనుకుంటారు.. ఈ మేరకు లోన్స్ తీసుకునే నిర్ణయానికి వస్తారు.. ఈ మేరకు ఖాతాదారులను లోన్స్ తీసుకొనేలా చెయ్యడానికి చాలా బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు.


ముఖ్యంగా ఎస్‌బీఐ.. మరోసారి హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. దీనికి సంబంధించిన వివరాలను శనివారం ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు మే1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా సవరణల తరువాత.. రూ.30 లక్షల వరకు ఉండే హోమ్ లోన్లపై కస్టమర్లు చెల్లించాల్సిన వడ్డీ సంవత్సరానికి 6.7 శాతానికి పరిమితమైంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఉండే లోన్లపై వడ్డీ రేటు 6.95గా ఉంది. రూ.75 లక్షలకు పైగా ఉండే గృహ రుణాలపై 7.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. హోమ్ లోన్ తీసుకునే మహిళా కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు..


యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు కూడా 5 bps వరకు అదనపు వడ్డీ రాయితీని పొందవచ్చని బ్యాంక్ పేర్కొంది. హోమ్ ఫైనాన్స్‌ విభాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ లీడర్‌గా ఉందని సంస్థ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ విభాగంలో కస్టమర్ల పరిధిని పెంచేందుకు వడ్డీ రేట్లపై తగ్గింపులను ప్రకటించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీపై సానుకూల ప్రభావం పడుతుందన్నారు. గతంలో వేసిన వడ్డీ రేట్లను ఇప్పుడు బ్యాంక్ తగ్గించింది. హోమ్ లోన్ లు అత్యధికంగా ఇచ్చే బ్యాంకుల్లో 34 శాతం ఈ బ్యాంక్ వే ఉండటం గమనార్హం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>